ఫొటోటాక్‌ : 'కంచె' హీరోయిన్‌ హద్దులు దాటేసింది

Update: 2020-11-12 06:15 GMT
కంచె సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతను కంటిన్యూ చేస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోతో ట్రెండ్‌ అవుతోంది. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌ గా ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతుంది. అయినా కూడా అమ్మడి అందాల ఆరబోత విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

క్లీయర్‌ క్లీవేజ్‌ షో తో ఈ అమ్మడు ఫొటోకు ఇచ్చిన ఫోజు ఈ అమ్మడి అందాల ఆరబోతకు నిదర్శణంగా నిలుస్తుంది. ఈమె హద్దులు దాటి మరీ అందాల ప్రదర్శణ చేస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అందంతో ఇంతగా రెచ్చగొడుతున్న ఈ అమ్మడు అవకాశాలు ఎందుకు దక్కించుకోలేక పోతుంది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అయినా ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తే బాగుండు అంటున్నారు. ప్రస్తుతం ఈమె రెండు వెబ్‌ సిరీస్‌ ల్లో నటించేందుకు గాను సిద్దం అవుతుందట. మరో వైపు సినిమాల ఆఫర్లు కూడా వస్తున్నాయి కాని ఇంకా దేనిని ఫైనల్‌ చేయలేదట.
Tags:    

Similar News