హాట్ టాపిక్: నిషా అగర్వాల్.. అస్సలు ఇలా ఊహించలేదు
చందమామ కాజల్ ప్రేమ వివాహం గురించి తెలిసినదే. బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని ముంబైలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న కాజల్ ఇటీవలే మాల్దీవుల్లో హనీమూన్ ట్రిప్ ని ఎంజాయ్ చేశారు.
మాల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని షేర్ చేసిన కాజల్ అక్కడ హనీమూన్ విశేషాల్ని ఏవీ అస్సలు దాచనే లేదు. ఇక అక్క కాజల్ సంగతి ఇలా ఉంటే .. తన సోదరి నిషా అగర్వాల్ ఉన్నట్టుండి అదిరిపోయే ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు రావడం చర్చకొచ్చింది.
స్టోరీస్ ఫ్యాషన్ బ్లాగ్ కం మ్యాగజైన్ కోసం నిషా అగర్వాల్ లేటెస్టుగా ఫోటోషూట్ లో పాల్గొన్నారు. డీప్ నేవీ బ్లూ ఫ్లోరల్ సూట్ లో నిషా స్పెషల్ గా ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. తన సోదరి కాజల్ కంటే చాలా ముందే నిషా పెళ్లాడి ఓ ఇంటిదైన సంగతి తెలిసిందే. 2013లో బిజినెస్ మేన్ కరణ్ వలేచానే నిషా పెళ్లాడగా ఈ జంటకు ఇషాన్ అనే కుమారుడు ఉన్నాడు.