• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీతో హీట్‌ పెంచుతున్న...

బికినీతో హీట్‌ పెంచుతున్న హిందీ అర్జున్‌ రెడ్డి బ్యూటీ

By - Tupaki Desk
Update: 2022-09-08 10:30 GMT
తెలుగు లో సూపర్ హిట్ అయిన అర్జున్ సినిమాకి రీమేక్ గా హిందీలో రూపొందిన కబీర్ సింగ్ లో కీలక పాత్రలో నటించిన ముద్దుగుమ్మ నికితా దత్తా. అర్జున్ రెడ్డి సినిమాలో ఒక జై శర్మ పాత్ర ఉంటుంది కదా.. ఆ పాత్రను నికితా దత్తా కబీర్ సింగ్ లో పోషించింది. చిన్న పాత్రే అయినా కూడా హిందీలో ఆ పాత్ర ఈ అమ్మడికి మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది.

ఆ సినిమా తర్వాత వరుసగా ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తోంది. గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు మరో రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

మెల్ల మెల్లగా కెరీర్‌ పుంజుకుంటున్న ఈ సమయంలో ఈ అమ్మడి అందాల ఆరబోతతో హీట్‌ పెంచుతోంది. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు మంచి స్కిన్‌ టోన్‌ ఉండే ఈ అమ్మడు బికినీ ట్రీట్‌ చేయడంతో కుర్రకారు మతులు పోతున్నాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈమె ఫాలోవర్స్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

బికినీలో ఈ అమ్మడు స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద అలా నడుస్తూ ఉంటే అమ్మడి అందంకు ఎంతటి వారైన ఫిదా అవ్వాల్సిందే. థైస్‌ ను ఎక్స్ పోజ్ చేస్తూ.. పిక్కల అందంతో పిచ్చెక్కిస్తుంది అన్నట్లుగా కామెంట్‌ లు వస్తున్నాయి.

ఈ అమ్మడు కేవలం ముందు ముందు బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటూ ఈ ఫోటోలు చూసిన సౌత్‌ ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • KabirSinghMovie 
  • NikithaDatta 
  • FilmIndustry 
  • BollywoodFilm 
  • SouthFilms 
  • NikithaDattaLatestPhotos 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS