• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా మెగాస్టార్ తో మెగా...

మెగా మెగాస్టార్ తో మెగా డాట‌ర్‌!!

By - Tupaki Desk
Update: 2018-03-30 11:41 GMT
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి గారాల ప‌ట్టీ నిహారిక కొణిదెల‌. ఆ గారాబం మెగాస్టార్‌కి మిత్రుడైన నేష‌న‌ల్ మెగా స్టార్‌కి మాత్రం ఉండ‌దా! అందుకే ప్రేమ‌గా భుజం మీద చెయ్యేసి ఫోటోల‌కి ఫోజులిచ్చాడు బిగ్ బీ . అమితాబ్ ను క‌లిసిన ఆనందంలో, ఆశ్చ‌ర్య‌పోతూ న‌వ్వుతూ ఫోటోల‌కి ఫోజిచ్చింది నిహారిక‌. అతి పెద్ద మెగాస్టార్‌ని క‌లిసిన మెగా ఆనందంతో ఆమె మొహం వెలిగిపోతోంది కూడా.

చిరంజీవి 151 వ చిత్రం ‘సైరా’లో అమితాబ్‌ ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం త‌రుచూ ఇక్క‌డికి వ‌స్తున్నాడు బిగ్ బీ. తాజాగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక ఆయ‌న‌ను క‌లిసింది. గుర్తుగా ఓ ఫోటో కూడా తీయించుకుంది. దాన్ని వెంట‌నే త‌న ఇన్‌ స్టాగ్రామ్ అకౌంట్‌ లో అభిమానుల‌తో పంచుకుంది. ఓవ‌ర్ వెల్మ్‌డ్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. మాన‌సికంగా అతి ద‌గ్గ‌రైన బంధం అనే అర్థంలో ఇలా పోస్ట్ చేసింద‌న్న మాట ఈ చిన్న‌ది.

తెర మీద త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది నిహారిక‌. ఎన్నో అంచ‌నాల‌తో చేసిన  ‘ఒక మ‌న‌సు’ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా, న‌టిగా నిహారికకు మాత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ మ‌ధ్య‌నే త‌మిళంతో విజ‌య్ సేతుప‌తి ప‌క్క‌న ఓ సినిమా చేసిన నిహారిక‌,  సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమానూ పూర్తి చేసింది. తండ్రితో క‌లిసి  ‘నాన్న కూచి’ అనే వెబ్ సిరీస్‌లోనూ న‌టించింది నిహారిక‌.
Tags:    
  • Niharika 
  • Amitabh Bachchan 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS