• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫేమస్ నటుడికి...

ఫేమస్ నటుడికి విడాకులిచ్చిన భార్య

By - Tupaki Desk
Update: 2020-05-19 08:30 GMT
సినిమా ఇండస్ట్రీలో ఎంత బాగా బంధాలు కలుస్తాయో.. అంతే వేగంగా విడాకులు తీసుకుంటారు. ఇలా ప్రేమించడం.. అలా వారితో డేటింగ్ చేయడం..వారి వైఖరులు సరిపోక విడిపోవడం చాలా కామన్ గా ఉంటుంది. టాలీవుడ్ లో ఈ ఒరవడి కాస్తా తక్కువ గానీ.. బాలీవుడ్ లో అయితే హీరోలు, హీరోయిన్లు కలిసి విడిపోయిన వారు చాలా మంది ఉన్నారు.

తాజాగా బాలీవుడ్ ఫేమస్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీకి అతడి భార్య ఆలియా సిద్ధిఖీ విడాకులు ఇచ్చిన వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎందుకు విడాకులు ఇచ్చానన్న దానిపై ఆలియా సిద్దిఖీ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు నాకు నవాజుద్దీన్ తో ఉన్నాయని.. అవన్నీ నేను ఎప్పుడు పబ్లిక్ గా చెప్పలేదని.. పదేళ్ల క్రితం మేము పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సమస్యలు ఉన్నాయని  ఆలియా సిద్ధిఖీ తెలిపింది. ఈ నిర్బంధ సమయంలో నాకు చాలా సమయం చిక్కిందని.. ఆత్మ విమర్శ చేసుకునే టైమ్ దొరికిందని.. నవాజుద్దీన్ దగ్గర ఆత్మ గౌరవం పూర్తి కోల్పోయానని వాపోయింది. నా ఐడెంటిటీ లేని దానిలా తయారు చేశాడని.. ఒంటరితనాన్ని అనుభవించానని ఆలియా సంచలన ఆరోపణలు చేసింది.

ఇక నుంచి నవాజుద్దీన్ తో విడిపోయి నా నిజమైన గుర్తింపుకే మళ్లీ పోవాలనుకుంటున్నానని ఆలియా సిద్ధిఖీ తెలిపింది. ఇకపై తన సొంత పేరు అంజనా కిషోర్ పాండేగానే ఉంటానని ఆమె తెలిపింది. ఎవరి ఐడెంటిటీ మీద తాను బతుకనని స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ నవాజుద్దీన్ తో కలవనని.. మా పిల్లల్ని నా కస్టడీలోకే తీసుకున్నానని తెలిపింది. అయితే తన భార్య విడాకులిచ్చిన వ్యవహారంపై నటుడు నవాజుద్దీన్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.
Tags:    
  • Nawazuddin Siddiqui Wife Aaliya Siddiqui Files For Divorce 
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS