• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  NPS కలెక్షన్స్: బన్నీ...

NPS కలెక్షన్స్: బన్నీ యావరేజ్ అయ్యాడే

By - Tupaki Desk
Update: 2018-05-07 11:37 GMT
తన ప్రతి సినిమాకు మార్కెట్ పెంచుకుంటూ వెళుతోన్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ ని బాగానే పెంచుకోవడంతో బన్నీ సినిమాలు భారీ ఓపెనింగ్స్ అందుకుంటున్నాయి. ఇక ఇటీవల వచ్చిన న పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా ఓపెనింగ్స్ ని బాగానే అందుకుంది. వైవిధ్యమైన కథ కావడంతో అభిమానులు టీజర్ ట్రైలర్ కే ఫిదా అయిపోయారు. అయితే సినిమా రిలీజ్ తరువాత కొంచెం టాక్ లో తేడా వచ్చింది.

అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేదు. దీంతో కలెక్షన్స్ కూడా వీకెండ్ కి తగ్గాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లకు అమ్ముడు పోగా ఊహించని విధంగా ఇప్పటివరకు 45 పర్సెంట్ మాత్రమే రికవర్ అయ్యింది. ఈ రోజు కూడా కలెక్షన్స్ బాగానే తగ్గాయి. సినిమా బావుంది కానీ అల్లు అర్జున్ అభిమానులు అంచనాలకు చేరకపోవడంతో యావరేజ్ కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా సినిమా 37.28 కోట్లను మాత్రమే రాబట్టింది. రానున్న రోజుల్లో ఎక్కువ లాగితేనే సినిమా బయ్యర్లు సేఫ్ జోన్ కి వస్తారు. మరి సినిమా కలెక్షన్స్ ని ఎంతవరకు లాగుతుందో చూడాలి.

ఏరియాల వారిగా మూడు రోజుల షేర్స్ ఇలా ఉన్నాయి.

నైజం - 8.50Cr
సీడెడ్- 4.30Cr
ఉత్తరాంధ్ర - 3.55cr
గుంటూరు - 3.31Cr
తూర్పు - 2.76Cr
వెస్ట్ - 2.06Cr
కృష్ణ - 1.88Cr
నెల్లూరు 1.07Cr

ఏపి + తెలంగాణ  27.43Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - 6.05Cr

ఓవర్సీస్ - 3.80Cr

వరల్డ్ వైడ్ - 37.28Cr

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!
Tags:    
  • Allu Arjun 
  • Anu Emmanuel 
  • Naa Peru Surya 
  • Naa Peru Surya Movie 
  • Telugu News 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS