• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌ర్డ‌ర్ గాళ్ బికినీ...

మ‌ర్డ‌ర్ గాళ్ బికినీ సెల్ఫీ య‌మ హాట్ గురూ

By - Tupaki Desk
Update: 2020-09-20 04:00 GMT
మ‌ల్లికా శెరావ‌త్ ..  ఈ పేరు ఒక ద‌శ‌లో బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది. కుర్ర‌కారుకి క‌ల‌ల రాణిగా నిలిచి బాలీవుడ్ ‌లో హాట్ ప్రాప‌ర్టీ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది. `జీనా సిర్ఫ్ మేరే లియే` మూవీతో మ‌ల్లిక ఎంట్రీ ఇచ్చినా  2004లో వచ్చిన‌  `మ‌ర్డ‌ర్‌` చిత్రంతో మ‌ల్లిక దేశ వ్యాప్తంగా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఓ రేంజ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. హాట్ హాట్ స‌న్నివేశాల్లో న‌టించి బాలీవుడ్ లో కొత్త హాట్ లేడీ వ‌చ్చేసిందంటూ ఓ వేవ్ ‌ని తీసుకొచ్చేసింది.

ఓ త‌ర‌హా చిత్రాల‌కు డేర్ అండ్ డెవిల్ గా కెరాఫ్ అడ్ర‌స్ ‌గా నిలిచింది. ప‌రేష్ రావ‌ల్‌.. రేఖ‌ల‌తో క‌లిసి `బ‌చ్ కె రెహ‌నారే బాబా`.. జారీచాన్‌తో `ది మిత్` చిత్రంతో చైనీస్ ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. హిస్‌.. పాలిటిక్స్ ఆఫ్ ల‌వ్‌- టైమ్ రైడ‌ర్స్ వంటి హాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టించి ఔరా అనిపించింది. 2017లో సినిమాలు వ‌దిలేసినా 2019  `బూ స‌బ్ ‌కీ ఫ‌టేగీ` అంటూ వెబ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.

సినిమాలకు దూర‌మైనా సోష‌ల్ మీడియా వేదిక‌గా మాత్రం త‌న అభిమాన‌లతో నిత్యం ట‌చ్ ‌లోనే వుంటూ వ‌స్తోంది. ఏజ్ పెరిగి సినిమాలు త‌గ్గినా త‌న‌లోని గ్లామ‌ర్.. ఆ జోష్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని..., రొమాంటిక్ యాంగిల్ ఇంకా అలానే వుంద‌ని నిరూపిస్తూనే వుంది. తాజాగా ఓ సెల్ఫీని అభిమానుల కోసం వ‌దిలింది. బికినీ ధ‌రించి మిర్ర‌ర్ ఎదురుగా నిల‌బ‌డి సెల్ఫీ తీసుకున్న స్టిల్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తోంది. ఈ స్టిల్ చూసి మ‌ళ్లీ  మ‌ల్లీక‌కు బాలీవుడ్ అవ‌కాశాలిస్తుందేమో చూడాలి.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS