• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాగా వేస్తానంటున్న ముగ్ద...

పాగా వేస్తానంటున్న ముగ్ద మనోహరి

By - Tupaki Desk
Update: 2015-09-11 05:49 GMT
ఫ్యాష‌న్ సినిమా చూసిన వారెవ‌రైనా బ్లాక్ బ్యూటీ ముగ్ధా గాడ్సేని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఈ భామ సౌత్‌ కి సుప‌రిచితం కాక‌పోయినా ఆ సినిమాతో తెలుగు వారికి కూడా సుప‌రిచిత‌మై  మ‌న‌సు దోచింది. ఆరున్న‌ర అడుగుల ఎత్తు ఉండే ఈ అమ్మ‌డు న‌ల్ల‌క‌లువ‌కు మారు రూపంలా క‌నిపిస్తుంది. మోడ‌లింగ్ రంగం నుంచి వ‌చ్చింది కాబ‌ట్టి ఈ అమ్మ‌డి ర్యాంప్ వాక్ చూస్తే మ‌తి చెడాల్సిందే. ఫ్యాష‌న్‌ లో కంగ‌న‌, ప్రియాంక చోప్రా లాంటి బ్యూటీస్ ఉన్నా ఈ అమ్మ‌డి గురించిన ఆరాలు కూడా యువ‌త‌రం తీశారంటే అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌టి క్రేజు వ‌చ్చింది కాబ‌ట్టే ఇన్నేళ్ల కెరీర్‌ లో తిరిగి చూసుకోవాల్సిన ప‌నే లేకుండా పోయింద‌ని ముగ్ధ చెబుతోంది. ఇప్పుడు ఈ హాట్ మోడ‌ల్ సౌత్‌ లో కూడా అడుగు పెట్టింది. వ‌స్తూనే తమిళ తంబీల మ‌న‌సు కొల్ల‌గొట్టింది.

ఈ ముగ్ధ మ‌నోహ‌రి తాజా హిట్ త‌ని ఒరువ‌న్ త‌మిళ‌నాట విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు పొందింది. ఇందులో ఓ ఐటెమ్ నంబ‌ర్‌, ఓ చిన్న రోల్‌ లో న‌ర్తించి తంబీల మ‌న‌సు కొల్ల‌గొట్టింది. త‌ని ఒరువ‌న్ తో జయం ర‌వికి ఎంత పేరొచ్చిందో .. ఈ అమ్మ‌డికి కూడా అంతే పేరొచ్చింది. వాస్త‌వానికి ఈ సినిమా ట్రైల‌ర్స్‌ లో ముగ్ధ‌ని ఏమాత్రం హైలైట్ చేయ‌నేలేదు. స‌డెన్ స‌ర్‌ ప్రైజ్ చేశారు. దాంతో థియేట‌ర్ల‌లోకి వెళ్లిన ఆడియెన్‌ కి ముగ్ధ అందాలు క‌నువిందు చేశాయ‌నే అంటున్నారు. తంబీల‌కు న‌చ్చిందంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ అమ్మ‌డు న‌చ్చేయ‌డం ఖాయం. కాబ‌ట్టి ఈ భామ‌కు తెలుగులో ఛాన్సులివ్వాలే కానీ ఐటెమ్ భామ రేసులో నెగ్గుకుకొచ్చేస్తుంది. త‌ని ఒరువ‌న్‌తో వ‌చ్చిన గుర్తింపును ఇక్క‌డ క్యాష్ చేసుకునే హుషారులో ఉంది కాబ‌ట్టి ఇదే టైమ్‌. ముగ్ధ తెలుగు ఇండస్ర్టీలో పాగా వేస్తుందా మరి? వెయిట్ అండ్ సీ.

Tags:    
  • Mugdha Godse 
  • Thani Oruvan Movie 
  • Telugu NEws 

Similar News

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS