ఎర్రకోక.. పచ్చ బ్లౌజు! ప్రేయసి టెంప్టింగ్ చేస్తుంటే ఆగుతాడా?
ఎర్రకోక .. పచ్చ బ్లౌజు! ప్రేయసి అలా అన్ లిమిటెడ్ గా టెంప్టింగ్ చేస్తుంటే ఆగుతాడా? పైగా బ్యాక్ లెస్ ఫోజులో రచ్చ లేపుతుంటే ఇంకేదో అయిపోతాడు కదా గురుడు!! పాపం దీపావళి పండగ రోజు అర్జున్ కపూర్ కి అలాంటి సన్నివేశమే ఎదురైంది. ప్రేయసి మలైకా అరోరా తనను అంతగా టెంప్ట్ చేస్తూ క్లీన్ బౌల్డ్ చేసేసిందనే చెప్పాలి.
ఈ వేడుకలో కళ్లన్నీ మలైకా పైనే. అర్జున్ కపూర్ దీపావళి బాష్ నుండి మలైకా అరోరాతో సన్నిహితంగా ఉన్న ఓ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడిలా షేర్ చేయగానే అలా వైరల్ గా మారింది.
ఆమె అతన్ని ఎలా సంతోషపెట్టిందో వెల్లడించాడు మరి. మలైకా అరోరా ఇటీవల తన మామ అనిల్ కపూర్ దీపావళి పార్టీలో ప్రియుడు అర్జున్ కపూర్ తో కలిసి ప్రత్యక్షమైంది. పార్టీకి కపూర్ కుటుంబం మొత్తం హాజరయ్యారు. అర్జున్ ఇప్పుడు రొమాంటిక్ క్యాప్షన్ తో పాటు ఈ పార్టీ నుండి మలైకాతో రొమాంటిక్ గా ఉన్న ఫోటోలను పంచుకున్నాడు.
ఈ క్లిక్ లపై అర్జున్ ఇన్ స్టాగ్రామ్‌లో ఇలా వ్రాశాడు. ``ఆమె నా మీనింగ్ లెస్ వ్యవహారాల్ని చూసి నవ్వినప్పుడు.. ఆమె నన్ను సంతోషపరుస్తుంది... ఈ ఫోటోకి ధన్యవాదాలు`` అని రాసాడు. కెమెరాకు వెన్ను చూపిస్తూ కావాలనే మలైకా ఫోటో దిగింది. ఆ బ్యాక్ లెస్ ఫోజుకు కుర్రాళ్లు ఎవరైనా గిజగిజలాడాల్సిందే అన్నంతగా క్లిక్ మంది ఫోటో. మొత్తానికి మలైకా స్టింట్ బాగానే వర్కవుటైంది. నటుడు సంజయ్ కపూర్ భార్య అయిన అర్జున్ అత్త మహీప్ కపూర్ ఈ పోస్ట్ పై హార్ట్ ఎమోజీతో స్పందించారు. తాహిరా కశ్యప్ కూడా హార్ట్ ఎమోజీని షేర్ చేయగా.. ఈషా గుప్తా హార్ట్-ఐస్ ఎమోజీని షేర్ చేసింది.
మలైకా పింక్ - ఆకుపచ్చ రంగులో ఉన్న మనీష్ మల్హోత్రా చీరలో అలంకరించుకుంది. సంప్రదాయ నెక్లెస్ - బ్యాంగిల్స్‌తో ఆకర్షణీయంగా కనిపించింది. అర్జున్ నల్ల కుర్తా పైజామాలో కనిపించాడు. అంతకుముందు పార్టీ తర్వాత అర్జున్ మలైకాతో చేయి చేయిపట్టుకుని నడుస్తున్న వీడియో ఆన్ లైన్ లో కనిపించింది. అనిల్ దీపావళి బాష్‌లో అర్జున్ సోదరీమణులు అన్షులా కపూర్- జాన్వీ కపూర్ మరియు ఖుషీ కపూర్ ఉన్నారు. వారి తండ్రి బోనీ కపూర్ పెద్ద అతిథి. ఈ పార్టీకి అర్జున్ నానమ్మ నిర్మల్ కపూర్ కూడా హాజరయ్యారు.
MTV సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2 సీజన్ 2 సెట్స్ లో మలైకా ఇటీవల మిలింద్ సోమన్ ను కలిశారు. మిలింద్ మలైకాను ప్రశ్నిస్తూ మీ హృదయంలోని వ్యక్తి గురించి చెప్పాలని అడిగాడు. ఆమె అర్జున్ పేరును ప్రస్తావిస్తూ.. ``అతను నన్ను తెలుసుకుంటాడు. అతను నన్ను పొందుతాడు. నన్ను అర్థం చేసుకుంటాడు. అతను నన్ను బాధపెడతాడు`` అని పేర్కొంది. అర్జున్ నుండి తనకు వచ్చిన చివరి మెసేజ్ గురించి మిలింద్ ఆమెను అడిగాడు. దానికి ఆమె అర్జున్ చివరి మెసేజ్ లో “ఐ లవ్ యు టూ” అని సమాధానం ఇచ్చింది.
అర్జున్- మలైకా కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల ఇద్దరూ ఇప్పుడు క్రమం తప్పకుండా కలిసి పార్టీలకు హాజరవుతున్నారు. సోషల్ మీడియాలో ఒకరికొకరు తమ భావాలను వ్యక్తం చేస్తూ అన్యోన్య జంటగా వెలిగిపోతున్నారు.