• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: మలైకం...

ఫోటో స్టొరీ: మలైకం తెప్పిస్తోంది మైకం!

By - Tupaki Desk
Update: 2019-07-03 16:36 GMT
మన దేశ ఉప రాష్ట్రపతి ఎవరు చెప్పమంటే ఎవరైనా జవాబు చెప్పేందుకు కాసేపు ఆలోచిస్తారు. కొందరేమో అసలు చెప్పలేరు. కానీ అర్జున్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు?  45 ఏళ్ళ వయసులో 25 ఎలా భామలా కనిపించేదెవరు? ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా వయసెక్కువ ఉన్నా సెక్సీగా కనిపించే బ్యూటీ ఎవరు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే చాలు టక్కున మలైకా అరోరా పేరు చెప్పేస్తారు.

ఎందుకంటే ఆంటీ అంత ఫేమస్! సారీ పాప అంత ఫేమస్.  ఇష్టం లేనివాళ్ళు అంటీ అని.. మరోటని ఎగతాళి చేస్తారేమో కానీ అభిమానులు మాత్రం ఆమెపై ఈగ వాలనివ్వరు.  మలైకా టైపు వయసు తేడా లవ్వును ఘట్టిగా సమర్థించే కొందరు నెటిజన్లు ఆమెను తెగ వెనకేసుకొస్తారు.  సరే ఈ వాదోపవాదాలు.. చర్చోపచర్చలు.. ఎప్పుడూ ఉండేవే.  మలైకా తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఓ నాలుగు ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "హే.. మీరేం చూస్తున్నారు?" అంటూ క్యాప్షన్ ఏం చేస్తారు.  మగాళ్ళు పాపులు కదా.. ఏం చూస్తారు.  ఎంత జ్ఞానం ఉన్నా అజ్ఞానంగా వారి దృష్టి  ఒకే చోట ఉంటుంది!

ఈ ఫోటోలో మలైకా ఒక వైట్ ఇన్నర్ ధరించింది.  దానిపై ఒక మెక్సికన్ డ్రెస్ టైపులో పీచులు.. కాయిన్స్ డిజైన్ ఉన్న ఒక జాకెట్ ధరించింది. అయితే వడ్డించేది అందాలను అయినప్పుడు వస్త్రాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి! ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండవు. సరిగ్గా ఈ రూల్ ఫాలో అవుతూ ఫుల్లుగా హాటు షో చేసింది.  మెడలో ఒక ఒక గోల్డ్ చైన్ ధరించింది.  ఎక్స్ ప్రెషన్ సూపర్.. మలైకా ధరించిన లవ్ సింబల్స్ కళ్ళజోడు కూడా సూపర్. 

ఈ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి. "అర్జున్ కిస్మత్ వాలా హై".. "కిల్లర్ పోజ్.. నైస్ గాగుల్స్".. "చష్మా అర్జున్ గిఫ్ట్ హై క్యా". అయితే కొందరు మాత్రం "ఎక్స్ పైరీ ప్రోడక్ట్".. "మలైకా బద్ నామ్ హుయీ" అంటూ సెటైర్లు వేశారు.


Tags:    
  • Malaika Arora 
  • Arjun Kapoor 
  • Telugu NEws 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS