• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: మలైకా.....

ఫోటో స్టోరీ: మలైకా.. అర్జున్ చెట్టాపట్టాల్!

By - Tupaki Desk
Update: 2020-03-14 17:30 GMT
బాలీవుడ్ వార్తలు ఫాలో అయ్యేవారికి మలైకా అరోరా గురించి తెలియకుండా ఉండదు. అర్జున్-మలైకాయణం కూడా తెలియకుండా ఉండదు. 45+ ఏళ్ళ బ్యూటీ ఇలా ఇరవైల అమ్మాయిల తరహాలో కనిపించడం సాధారణమైన విషయమేమీ కాదు. టీనేజ్ కుమారుడు ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా సంతూర్ సోప్ అడ్వర్టైజ్మెంట్ కు వందశాతం కరెక్ట్ మోడల్ లాగా కనిపిస్తుంది. ఈ భామ బాలీవుడ్ లో ఎక్కడ పార్టీ జరిగినా అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది.

రీసెంట్ గా ముంబైలో ఒక పార్టీ జరిగిది. ఆ పార్టీకి తన క్రేజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో కలిసి ఉత్సాహంగా హాజరైంది. ఇక ఫోటోగ్రాఫర్లు ఊరుకుంటారా చెప్పండి? ఎడాపెడా ఫోటోలు తీసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. బ్లాక్ ప్యాంట్.. వైట్ టాప్ ధరించింది. బటన్స్ పెట్టుకోకుండా పైన ఒక జాకెట్ వేసుకుంది. మెడలో ఓ వైట్ నెక్లెస్ ధరించింది. చేతిలో ఒక పెద్ద బ్లాక్ కలర్ బ్యాగ్ పట్టుకుంది. హై హీల్స్ తో తనకు ఫ్యాషన్ సెన్స్ ఎలా ఉందో చెప్పకనే చెప్పింది. అర్జున్ తో కలిసి మాత్రమే కాకుండా.. విడిగా కూడా ఫోటోలకు పోజులిచ్చింది.

ఇద్దరి కెమిస్ట్రీ చూస్తుంటే త్వరలోనే వారిద్దరూ త్వరలోనే వివాహ బంధానికి వెల్కమ్ చెప్పేలా ఉన్నారని నెటిజన్ల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోటో బయటకు రావడం ఆలస్యం.. సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే మలైకా చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. అర్జున్ కపూర్ 'సందీప్ ఔర్ పింకీ ఫరార్'.. 'చలే చలో' అనే సినిమాల్లో నటిస్తున్నాడు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • malaika arora 
  • arjun kapoor 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS