స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ తో మామ్ తో కీర్తి జ్ఞాపకాలు
ఇంతింతై `మహానటి` అయ్యింది కీర్తి సురేష్. మేటి కథానాయిక మేనక వారసురాలిగా నటన తనకు వెన్నతో పెట్టిన విద్య అని నిరూపించింది. ఇక కీర్తి సురేష్ రెగ్యులర్ ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా కీర్తి సురేష్ తన మొట్టమొదటి ఫోటోషూట్ పోస్టర్ ను నో-మేకప్ సెల్ఫీలకు పంచుకున్నారు. ఇప్పటివరకూ బయటికి రాని అరుదైన ఫోటోలను కీర్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పట్లో స్కూల్ కాలేజ్ డేస్ లో క్రికెట్ ఆడిన రోజులు .. ఆ తర్వాత తన మొదటి ఫోటోషూట్ ని రివీల్ చేసింది. తన తల్లిగారైన మేనక సురేష్ తో ఫోటోని రివీల్ చేసింది. ఇక స్కూల్ డేస్ ఫ్రెండ్ తోనూ ఓ ఫోటో ఆకట్టుకుంది.
కీర్తి నటి అయ్యింది మొదలు చూస్తుండగానే ఐదారేళ్లలోనే ఇంతింతై ఎంతో ఎదిగేసింది. మహానటి లో నటనకు గాను ఉత్తమ జాతీయ నటి(తెలుగు)గా అవార్డును గెలుచుకుంది. స్వల్ప వ్యవధిలో చాలా పాపులారిటీని సంపాదించిన నాయికగా వెలిగిపోతోంది. ఇటీవల కీర్తి `పోస్ట్ ఎ పిక్ ఆఫ్` ట్రెండ్ గురించి తెలిసినదే. ప్రస్తుతం నితిన్ సరసన రంగ్ దే చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. కీర్తి విషయంలో ఒకే ఒక్క అసంతృప్తి.. తెలుగులో టాప్ హీరోలందరి సరసనా నటించాలన్న తన కోరిక నెరవేరకపోవడమే!!