• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్‌ టాక్‌ :...

ట్రైలర్‌ టాక్‌ : అభిమన్యుడు కాదట

By - Tupaki Desk
Update: 2018-12-02 12:29 GMT
కెరీర్‌ ఆరంభం నుండి వరుసగా భారీ బడ్జెట్‌ చిత్రాలను చేస్తూ వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ మరోసారి అదే తరహాలో ‘కవచం’ చిత్రాన్ని చేశాడు. శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ తో సినిమాలోని భారీతనంను చూపించిన చిత్ర యూనిట్‌ సభ్యులు మరోసారి సినిమా రిచ్‌ గా తెరకెక్కినట్లుగా చూపించారు. పవర్‌ ఫుల్‌ పోలీస్‌ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్‌ కనిపించబోతున్నాడు.

సినిమాను భారీ తారాగణంతో నింపేసినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఇద్దరు హీరోయిన్స్‌ తో పాటు విలన్స్‌ గా స్టార్‌ నటులు మరియు కీలక పాత్రల్లో కూడా ప్రముఖ నటులు కనిపించబోతున్నారు. సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్లుగా ఉన్నారు. బెల్లంకొండ గత మూవీ లాగే ఈ చిత్రం కూడా హై ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ తో తెరకెక్కింది. ట్రైలర్‌ లో బెల్లంకొండ మాస్‌ పవర్‌ ను చూపించే ప్రయత్నం చేశారు.

ఇంత వరకు ఒక మ్యాన్‌ ఆడితే ఎలా ఉంటుందో నువ్వు చూపించావ్‌, ఇప్పుడు ఒక పోలీస్‌ ఆడితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను..., పద్మ వ్యూహంలో ఆగిపోవడానికి నేనేం అభిమన్యుడిని కాదురా పోలీస్‌... అంటూ బెల్లంకొండ చెప్పే డైలాగ్స్‌ సినిమా ఏ స్థాయి మాస్‌ గా ఉంటుందో చెప్పకనే చెబుతున్నాయి. ఇక కాజల్‌ మరియు మెహ్రీన్‌ ల గ్లామర్‌ ఈ చిత్రానికి హైలైట్‌ గా నిలిచే అవకాశం ఉంది. తెలుగులో ఎన్నో పోలీస్‌ స్టోరీస్‌ వచ్చాయి. మరి ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్‌ ను దక్కించుకుంటుందో చూడాలి. డిసెంబర్‌ 7న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    
  • Bellamkonda Srinivas 
  • Kajal Agarwal 
  • Mehreen 
  • Kavacham Trailer 
  • Kavacham Movie Trailer 
  • Bellamkonda Srinivas Kavacham Trailer 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS