• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌ల్లీశ్వ‌రి మ‌న‌సు ఇటు...

మ‌ల్లీశ్వ‌రి మ‌న‌సు ఇటు మ‌ళ్లింద‌ట‌

By - Tupaki Desk
Update: 2021-03-14 11:30 GMT
మ‌ల్లీశ్వ‌రిగా తెలుగు వారి గుండెల్లో నిలిచింది క‌త్రిన కైఫ్‌. ఆరంభ‌మే విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న విక్ట‌రీ అందుకుని అటుపై స్టార్ హీరో బాల‌కృష్ణ స‌ర‌స‌న కూడా న‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ కాల‌క్ర‌మంలో ఎందుక‌నో క‌త్రిన బాలీవుడ్ కే అంకిత‌మైపోయింది.

ఆ మ‌ధ్య‌లోనే మ‌హేష్ - ప్ర‌భాస్ లాంటి స్టార్ల స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగినా ఎందుక‌నో వీలుప‌డ‌లేదు. మ‌ళ్లీ ఇన్నాళ్టికి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు క‌త్రిన ఆస‌క్తిగా ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

క‌త్రీనా కైఫ్ - సౌత్ మీద మోజు మ‌ళ్లీ పెంచుకుంటోంద‌న్న‌ది తాజా అప్ డేట్. వివ‌రాల్లోకి వెళితే ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ స‌ర‌స‌న ఆఫ‌ర్ వ‌చ్చినా క‌త్రిన న‌టించే వీలుంద‌ట‌. అలాగే త‌మిళంలో అజిత్ న‌టించ‌బోతున్న ఓ అప్ క‌మింగ్ మూవీలో క‌త్రినా కైఫ్ ని హీరోయిన్ ‌గా తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట. అజిత్ కూడా పాన్ ఇండియా మార్కెట్ మీద ఫోక‌స్ పెడుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే ప్ర‌భాస్ - అజిత్ లాంటి మాస్ట‌ర్ క్లాస్ హీరోల‌తో న‌టించేందుకు మ‌ల్లీశ్వ‌రికి ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న టాక్ అభిమానుల్లో ఉంది.
Tags:    
  • Katrina Kaif 
  • Katrina Kaif telugu movies 
  • Katrina Kaif updates 
  • Katrina Kaif Latest movies 
  • Katrina Kaif south movies 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS