• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త‌గ్గేదేలే అంటున్న...

త‌గ్గేదేలే అంటున్న 'కార్తికేయ 2' బాక్సాఫీస్ జోరు

By - Tupaki Desk
Update: 2022-08-31 02:30 GMT
నిఖిల్ సిద్ధార్థ - అనుపమ పరమేశ్వరన్ జంట‌గా నటించిన ఆధ్యాత్మిక అడ్వెంచర్ థ్రిల్లర్ `కార్తికేయ 2` ఇటీవ‌లే విడుద‌లై ఘ‌న‌విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. టికెట్ విండోస్ వద్ద ఈ మూవీ రిజ‌ల్ట్ అద్భుతంగా ఉంది. కలెక్షన్లతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల‌ ప్రముఖులు రాజకీయ నాయకుల నుండి ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటోంది.

తాజాగా ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద నిన్న ఒక్క‌రోజు దాదాపు 68 లక్షలు కొల్లగొట్టింది. దీంతో నార్త్ ఇండియన్ బెల్ట్ నుంచి ఈ సినిమా టోటల్ కలెక్షన్ 24.21 కోట్లకు చేరుకున్నాయి. బ్రహ్మాస్త్ర విడుద‌ల‌య్యే వరకు ఈ తెలుగు సినిమాకు వీలైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టే ఆస్కారం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.  ట్రెండ్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఫుల్‌ రన్ లో 30 కోట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉంది.

చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారకా నగరం  శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ -అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. అనుపమ్ ఖేర్- శ్రీనివాస రెడ్డి- వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.

నిఖిల్ కి తొలి 100 కోట్ల క్ల‌బ్

కేవ‌లం హిందీ లో 30కోట్ల క్ల‌బ్ ని చేరుకుంటున్న కార్తికేయ 2 చిత్రం తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ లోనూ అద్భుత వ‌సూళ్ల‌ను సాధించింది. ఓవ‌రాల్ గా అన్నిచోట్లా క‌లుపుకుని 100 కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. నిఖిల్ కి ఈ చిత్రం తొలి 100 కోట్ల క్ల‌బ్ చిత్రంగా నిల‌వ‌నుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • NikhilSiddharth 
  • Karthikeya2 
  • NikhilSiddharthKarthikeya2 
  • karthikeya2collections 
  • Nikhil 
  • anupama 
  • latestnews 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS