• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైఫ్​ దానికి...

సైఫ్​ దానికి ఒప్పుకున్నాకే.. కరీనా పెళ్లి చేసుకుందట!

By - Tupaki Desk
Update: 2020-09-21 09:10 GMT
బాలీవుడ్​ నటి కరీనాకపూర్​ తన కన్నా పదేళ్ల పెద్దవాడైన సైఫ్​ అలీఖాన్​ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు కరీనా.. షాహిద్​ కపూర్​ గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ మధ్యలోనే వీరి ప్రేమకు బ్రేకులు పడ్డాయి. కారణాలు ఏమిటో ఇప్పటికీ తెలియవు. అయితే కరీనా తన కన్నా పదేళ్ల పెద్దవాడు.. అప్పటికే పెళ్లి చేసుకొని పిల్లలను కన్న సైఫ్​ తో ప్రేమలో పడింది. దీంతో వీరి ప్రేమవ్యవహారంపై బాలీవుడ్​లో రకరకాల రూమర్లు, విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరెంత మొత్తుకున్నా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్​ సమయంలో వీరిమధ్య ప్రేమ చిగురించినట్టు సమాచారం. ఆ సినిమా ప్లాప్​ అయినా వీరి లవ్​ మాత్రం సక్సెస్​ అయ్యింది.

 కాగా కరీనా నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటోంది.  ప్రస్తుతం ఆమె వివాహానికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం మీడియాలో వైరల్​ అవుతోంది. 2012లో ఆమె సైఫ్​ను పెళ్లాడిన విషయం తెలిసిందే. సైఫ్ తో చేసిన  సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, వీరి ప్రేమ విజయవంతమయ్యింది. అయితే పెళ్లి సమయంలో కరీనా.. సైఫ్​ కు ఓ షరతు విధించిదట. అదేంటంటే.. తాను పెళ్లయిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తానని.. అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిందట. దీనికి సైఫ్​ ఒప్పుకోవడం తో పెళ్లి నిరాటంకం గా కొనసాగింది. ఈ విషయాన్ని స్వయంగే కరీనానే ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. కాగా ఈ దంపతులకు 2016 డిసెంబరు 20న  ఓ బాబు పుట్టాడు. ‘తైమూర్’ అని పేరుపెట్టారు.  అయితే కరీనా ప్రస్తుతం రెండోసారి గర్భవతి అయ్యిందని ముంబైలో టాక్​ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ బయటకు రాలేదు.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS