• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కపిల్ బయోపిక్​...

కపిల్ బయోపిక్​ ఓటీటీలోనే.. అభిమానులకు పండగే!

By - Tupaki Desk
Update: 2020-09-21 06:00 GMT
లెజెండరీ క్రికెటర్​, ఇండియాకు తొలి వరల్ట్​ కప్​ తీసుకొచ్చిన కపిల్​దేవ్​ జీవితం ఆధారంగా బాలీవుడ్​లో ఓ భారీ బయోపిక్​ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రముఖ హీరో రణ్​వీర్​ సింగ్​ కపిల్​దేవ్​ గా కనిపించబోతుండగా... కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్, పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​ కూడా పూర్తయ్యింది. అయితే  గత మార్చిలోనే చిత్రం రిలీజ్​ కావాల్సి ఉండగా.. లాక్​ డౌన్​ దెబ్బ తో బ్రేక్​ పడింది. భారీ బడ్జెట్​ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత పాన్​ఇండియా మూవీగా దేశ వ్యాప్తంగా థియేటర్ల లోనే రిలీజ్​ చేయాలనుకున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీ లో విడుదల చేయబోతున్నట్టు కొంత కాలంగా రూమర్స్​ వినిపిస్తున్నాయి.  కాగా ఎట్టకేలకు ఆ రూమర్స్ నిజమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ ఫామ్​ అమెజాన్​ ఈ చిత్రాన్ని అన్నిభాషల్లో రిలీజ్​ చేసేందుకు భారీ ఆఫర్ ​తో ముందుకొచ్చిందట. ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గే సూచనలు కనిపించక పోవడం తో.. ఓటీటీ లో విడుదలకే చిత్ర నిర్మాతలు మొగ్గు చూపుతున్నారని ముంబై సినీవర్గాల టాక్​. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కబీర్​ఖాన్ ఎంతో ప్రతిష్ఠాత్మకం గా తెరకెక్కించారు. 80ల నాటి కథ కావడం తో దర్శకుడు ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. ఓటీటీ లో రిలీజ్​ చేస్తే ప్రేక్షకులు ఆ థ్రిల్ మిస్సవుతారన్న కారణం తో ఇంత కాలం రిలీజ్ ​ను ఆపారు. అయితే కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS