• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హద్దులు దాటిన ఆగ్రహం.....

హద్దులు దాటిన ఆగ్రహం.. క్వీన్ దిష్టిబొమ్మల్ని తగలెట్టారు

By - Tupaki Desk
Update: 2020-09-24 06:15 GMT
వెండితెర మీద నుంచి ప్రజాజీవితం దిశగా అడుగులు వేస్తున్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్. తానేదైనా స్టాండ్ తీసుకున్నంతనే చెలరేగిపోయే ఆమె.. అదే తీరును ప్రదర్శిస్తున్నారు. మోడీ ప్రభుత్వ విధానాల్ని సంపూర్ణంగా విశ్వసించటమే కాదు.. విమర్శలు చేసే వారిపై ఘాటుగా రియాక్టు అవుతున్న ఆమె తీరు పలు సందర్భాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

తాజాగా కేంద్రం పాస్ చేసుకున్న వ్యవసాయ బిల్లుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఆగ్రహంతో నిరసనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన కంగనా.. వారిని ఉగ్రవాదులతో పోల్చటంపై పలువురు ఆగ్రహాన్నివ్యక్తం చేస్తున్నారు. దీంతో.. వ్యవహారం మరింత ముదిరింది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో కంగనా దిష్టి బొమ్మల్ని దగ్థం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

దీనిపై తనదైన  శైలిలో స్పందించారు క్వీన్. పంజాబ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో  స్పందిస్తూ.. తొలుత మహారాష్ట్రలో కాంగ్రెస్ తనను బెదిరించిందని.. తన పోస్టర్లపై చెప్పులు విసిరిందన్నారు. తాజాగా పంజాబ్ తో తన దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్నారని.. ఇది తనను తప్పుగా అర్థం చేసుకున్న వ్యవహారంగా అభివర్ణించారు.

అసలు నన్నేమనుకుంటున్నారు? నేనేమైనా మంత్రినా.. గొప్ప ప్రతిపక్ష నేతనని అనుకుంటున్నారా? అంటూ ఆమె ప్రశ్నించారు. బాలీవుడ్ లో మాదిరి.. ఏం మాట్లాడినా మాటకు మాట చెప్పి ఊరుకోవటానికి నిరసనకారులు ఏమీ సహనటీనటులు కాదన్న విషయం కంగనా అర్థం చేసుకోవాలి. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన వారిని తానన్న మాటల్ని మర్చిపోయి.. అవతలవారు అన్న మాటల్నే పట్టుకోవటం తగదంటున్నారు.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS