బ్యాడ్ బోయ్ కి అయినా మతి చెడేలా..!
సాహోలో స్పెషల్ నంబర్ తో తెలుగు మాస్ ఆడియెన్ లో రిజిస్టర్ అయ్యింది జాక్విలిన్ ఫెర్నాండెజ్. వేడెక్కించే పరువాల్ని పందేరం వేసేందుకు ఏమాత్రం అడ్డు చెప్పని భామగా బోయ్స్ గుండెల్లో చేరువైంది. అందుకే ఇప్పుడు జాకీ ఏం చేసినా అది ఇక్కడా హాట్ టాపిక్.
ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదుపరి చిత్రం షూటింగులో ఉంది. ధర్మశాల వద్ద `భూత్ పోలీస్` షూటింగ్ లో బిజీబిజీ. నిరంతరం సెట్స్ నుండి రకరకాల ఫోటోల్ని జాకీ షేర్ చేస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన తాజా మోనోక్రోమటిక్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో సూపర్ హాట్ గా కనిపిస్తోంది.
పోలీస్ లో సైఫ్ అలీ ఖాన్- అర్జున్ కపూర్- యామి గౌతమ్ లతో కలిసి జాకీ షూట్ కోసం బయలుదేరిన ఫోటోలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. తాజాగా షేర్ చేసిన మోనోక్రోమోటిక్ ఫోటోలో జాకీ ఎంతో చింపిరి జుత్తుతో ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. స్పెషల్ ఎక్స్ ప్రెషన్ తో జాక్వెలిన్ సూపర్ హాట్ గా కనిపిస్తోంది. అంతకంతకు హీట్ పెంచుతోంది.
ప్రస్తుతం ఈ భామ మూడు భారీ చిత్రాల్లో నటించనుంది. ఇటీవలే ఈ భామ తన దీపావళిని హిమాచల్ ఒడిలో గడిపింది. అక్కడే ఆన్ లొకేషన్ తారాగణం సిబ్బందితో ఓ రేంజులో దీపావళిని ఎంజాయ్ చేసింది. భూత్ పోలీస్ తో పాటు `సిర్కస్` లో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ `కిక్ 2`లోనూ ఈ భామ నటించింది.