`సాహో` బ్యాడ్ బోయ్ లోనూ ఇంత రెబల్ లేడే
`సాహో`లో బ్యాడ్ బోయ్ సాంగ్ తో ఇటు దక్షిణాది ఫ్యాన్స్ లోనూ గుబులు రేపింది శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్. వేడెక్కించే స్టెప్పులతో కిర్రాకు ఫోజులతో ఆ పాటలో జాకీ ఇచ్చిన ట్రీట్ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ప్రతిసారీ బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇన్ స్టా పోస్టింగులతో తన అభిమానులకు ఫిట్నెస్ లక్ష్యాలను నిర్ధేశిస్తూనే ఉంది. పోస్ట్-వర్కౌట్ చిత్రాలతో ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంది ఈ భామ.
తాజాగా మరో హాట్ ఫోటోని జాక్విలిన్ షేర్ చేయగా అది కాస్తా అంతర్జాలంలో వైరల్ గా మారింది. టాప్ టు బాటమ్ బ్లాక్ జిమ్ దుస్తులలో జాకీ ఇచ్చిన ఫోజు గుబులు పుట్టిస్తోంది. స్టైలిష్ స్పోర్ట్స్ బ్రా మ్యాచింగ్ జాగర్ ... హీటెక్కించే శీర్షికతో ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది.
``నీవు నీలానే ఉండు అంటారు. తరువాత తీర్పు చెప్పేస్తారు! అయినా దేనికైనా మీదే తుది ఎంపిక..`` అంటూ 35 ఏళ్ల జాకీ క్యాప్షన్ లో రాశారు. ఫ్యాషన్ డిజైనర్.. ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెక్ హాం భార్య .. మాజీ స్పైస్ గర్ల్ విక్టోరియా బెక్ హాం నాకు సహాయం చేయలేకపోయారు.. “U అద్భుతంగా ఉంది !! X ముద్దులు x VB (sic) అంటూ క్యాప్షన్ తో వేడెక్కించింది.
“నేను వారానికి మూడుసార్లు బూట్ క్యాంప్ వ్యాయామం చేస్తాను. శరీర బరువును తగ్గించే శిక్షణ ఇది. మూడు రోజులు యోగా లేదా 45 నిమిషాల నడకతో నాకు నచ్చిన శారీరక శ్రమ ఏమైనా చేయటానికి నాకు స్వేచ్ఛ ఉంది`` అంటూ జాక్విలిన్ తన ఫిట్నెస్ సీక్రెట్ ని వెల్లడించింది.