యాపిల్ పిల్ల హొయలు పోతోందే
సౌత్ ఇండియన్ సినిమాల్లో హీరోయిన్స్ ఎంత డిఫెరెంట్ గా ఉన్నా అందంలో ఎక్కడో ఒక చోట ఒకేలా కనిపిస్తుంటారు. కానీ ఒక వైట్ బ్యూటీ మాత్రం ఎలాంటి లుక్ లో కనిపించినప్పటికీ చాలా కొత్తగా అనిపిస్తుంది. సాధారణంగా ఒక హీరోయిన్ ను గ్లామర్ డ్రెస్ లో చూస్తే ఇంతకుముందు చూశాం కదా అని అంటుంటారు. కానీ హన్సిక బ్యూటీ మాత్రం కొంచెం హాట్ గా కనిపించినా సరే చూడకుండా అస్సలు ఉండలేరు.
పదహారేళ్లకే పరువాలనుతెలుగు వెండితెరపై ఘాటుగా చూపించిన యాపిల్ బ్యూటీ ఇప్పుడు ఆ డోస్ ఇంకా ఎక్కువగా పెంచుతోంది. తన అందాలను ప్రతి డ్రెస్ లో కొత్తగా చూపిస్తూ కుర్రకారు ఓపికకు పరీక్ష పెడుతోంది. రీసెంట్ గా మలేషియా ఈవెంట్ కు వెళ్లిన ఈ సొగసరి బ్లాక్ మోడ్రన్ డ్రెస్ లో నడుముపై చేతులు వేసి తెలియని ఆలోచనలని రేపుతోంది. ముఖ్యంగా తన కాళ్ల సొగసులను సెక్సీగా ఆరబోసింది. దీంతో ఆ ఫొటోపై కుర్రాళ్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. ఆమె హొయలకు ఆమాత్రం రాకుండా ఉండవులే.
ప్రస్తుతం హన్సిక అందంతోనే ఎక్కువగా ఆఫర్స్ అందుకుంటోంది. అయితే తెలుగును కూడా అప్పుడపుడు పలకరిస్తుంది. ప్రస్తుతం తమిళ్ మళయాలం సినిమాలోతో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.