• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ డైరెక్టర్ తో మూడోసారి...

ఆ డైరెక్టర్ తో మూడోసారి సూర్య జతకడతాడా..?

By - Tupaki Desk
Update: 2020-04-28 09:30 GMT
సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే చాలా సినిమాలను లైన్లో పెట్టాడట. ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా అంటూ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇదేకాకుండా తనకి బాగా కలిసొచ్చిన సింగం సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడట సూర్య.. దీనికి హరి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందట. ఇక తాజాగా కార్తీ హీరోగా ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఖైదీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడ లోకేష్ సూర్యకి కూడా ఓ లైన్ ని వినిపించారట. ఆ లైన్ సూర్యకి బాగా నచ్చడంతో పూర్తి కథని సిద్దం చేయాలనీ కోరారట. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలేక్కే ఛాన్స్ ఉంది.

కెరీర్ ప్రారంభంలో సూర్య కెరీర్‌ కి కాకా కాకా, సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ సినిమాల హిట్లతో బాగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలను గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడట సూర్య. ప్రస్తుతం కథ చర్చలు అయితే నడుస్తున్నాయట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అంతేకాకుండా అజిత్ కి వరుస హిట్లు అందించిన శివ దర్శకత్వంలో కూడా సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు టాలెంటెడ్ వెట్రీమారన్‌ దర్శకత్వంలో ఓ సినిమాని లైన్లో పెట్టాడట. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు సూర్య.. ప్రస్తుతం గౌతంమీనన్ తో చేయబోయే సినిమా సస్పెన్సు థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతుందని సమాచారం. ఇదివరకే తనకు రెండు హిట్లు అందించిన గౌతమ్ కి సూర్య ఓకే చెప్తాడని ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
Tags:    
  • Gautham Menon Scripts Suspense Thriller For Suriya 
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Latest Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

Copyright @2026

Powered by Blink CMS