• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎంత మంచి వాడవురా సెన్సార్...

ఎంత మంచి వాడవురా సెన్సార్ టాక్

By - Tupaki Desk
Update: 2020-01-07 14:48 GMT
సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా సెన్సార్ పనులు పూర్తిచేసుకున్నాయి. ముందుగా దర్బార్ సెన్సార్ పూర్తయితే ఆ వెంటనే మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సెన్సార్ జరిగింది. ఇక ఆ మరుసటి రోజే బన్నీ 'అల వైకుంఠపురములో' సెన్సార్ ఫార్మాలిటీస్ ఫినిష్ అయ్యాయి. ఇక నిన్న సంక్రాంతి రోజున వస్తున్న కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సెన్సార్ పూర్తయింది.

సినిమాకు క్లీన్ 'యూ' సర్టిఫికేట్ అందించింది సెన్సార్ బోర్డ్. రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన, వెన్నెల కిషోర్ కామెడీ , సాంగ్స్ ,సుహాసిని , తనికెళ్ళ భరణి ల ఎమోషనల్ సన్నివేశానల్ సీన్స్ ప్లస్ పాయింట్స్ అని సమాచారం. ఇక సినిమాలో వచ్చే ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు గోదావరి ఫైట్ కూడా మాస్ ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేసేలా ఉంటాయట.

సంక్రాంతి స్పెషల్ గా ' దర్బార్ ' జనవరి 9 న రిలీజవుతుంటే 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11 న థియేటర్స్ లోకి వస్తుంది. ఆ మరుసటి రోజే బన్నీ సినిమా వస్తోంది. ఇక సరిగ్గా సంక్రాంతి రోజు జనవరి 15న ఎంత మంచివాడవురా విడుదలవుతుంది. మరి ఈ సంక్రాంతి పోటీలో మంచోడు ఎంత కలెక్ట్ చేస్తాడో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.
    

Tags:    
  • Kalyan Ram 
  • Entha Manchi Vadavu Ra Censor Talk 
  • Entha Manchi Vadavu Ra Movie Censor Talk 
  • Kalyan Ram Entha Manchi Vadavu Ra Censor Talk 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS