• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సినిమా చేస్తే వేరేలా...

ఆ సినిమా చేస్తే వేరేలా ఉండేది

By - Tupaki Desk
Update: 2017-08-04 05:30 GMT
మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు తక్కువ అని అందరికి తెలిసిన విషయమే. ఎందుకు తక్కువ అనే విషయం కూడా తెలుసు కానీ కారణాలు ఎవరికి కావాలి చెప్పండి. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు తెలుగులో రావటం వలన మన తెలుగు అమ్మాయిలుకు కూడా హీరోయిన్ గా నిరూపించుకునే అవకాశాలు వస్తున్నాయి. సుకుమార్ ప్రొడ్యూస్ చేసిన 'దర్శకుడు' సినిమాలో హీరోయిన్ ఇషా తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఈ సినిమా కన్నా ముందు  ‘అంతకు ముందు ఆ తరవాత’, ‘బందిపోటు’, ‘మాయా మాల్‌’లో నటించింది. ‘అమీ తుమీ’తో మంచి గుర్తింపు తెచ్చుకొంది.

తెలుగు అమ్మాయిలు  మామూలుగా హీరోయిన్ అవ్వడానికి ఇష్టపడరు కదా అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సినిమా అవకాశం ఎలా వచ్చింది అని అడిగితే  “అలా ఎందుకు అనుకుంటున్నారు? మన తెలుగు అమ్మాయిలు కూడా చక్కగా నటిస్తారు. వాళ్ళకి తగిన అవకాశాలు రావాలి కొత్త కథలు దొరకాలి అంతే. నేను చదువుతున్నప్పటి నుండి నాకు సినిమాలు అంటే చాలా  ఇష్టం. ముందు హీరోయిన్ అవ్వాలి అని ఏమి అనుకోలేదు. ఒక సారి నా  ఫోటోని  ఫేస్ బుక్ లో చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణగారు ‘అంతకుముందు ఆ తరవాత’  సినిమాలో అవకాశం ఇచ్చారు. ఒకసారి నాకు  దిల్ రాజు నిర్మించే  సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యింది. అది కానీ వస్తే నా కెరియర్ కొంచెం  ఇప్పటి కంటే గొప్పగా ఉండేది'' అని తలుచుకొని బాధపడుతుంది.  

ఇప్పుడు విడుదలైన ‘దర్శకుడు’ సినిమాలో నాకు మంచి పాత్ర దక్కింది. ఫ్యాషన్‌ డిజైనర్‌ నమ్రత పాత్ర లో నటించాను. ఈ పాత్రలో అన్నీ  భావోద్వేగాలున్నాయి. ఈ సినిమాలో మాటలు కూడా చాలా బాగున్నాయి.  నాకు డ్యాన్స్‌  పెద్దగా రాదు కానీ ఏదో చేశాను ఈ సినిమాలో అని కష్టాన్ని గుర్తుకు తెచ్చుకొంది.  తెలుగు అమ్మాయిలు  గ్లామర్‌ పాత్రలు చేయరు అందుకే తెలుగు వాళ్ళని సినిమాలలో తీసుకోరు అని ఒక అపోహ ఉంది. అది నిజం కాదు ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న తెలుగు హీరోయిన్లు అంతా మంచి నటులే పైగా అందం కూడా ఉన్నవారే. మంచి అవకాశాలు వస్తే మాత్రం మా  ప్రతిభను నిరూపించుకోగలము అని చెబుతుంది ఇషా.​



Tags:    
  • Eesha 
  • Dil Raju Production 
  • Telugu NEws 

Similar News

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS