• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కె.ఏ పాల్ బయోపిక్ లో...

కె.ఏ పాల్ బయోపిక్ లో ట్రంప్?

By - Tupaki Desk
Update: 2019-07-14 10:57 GMT
గ‌త కొంత‌కాలంగా కె.ఏ.పాల్ బ‌యోపిక్ సెట్స్ పైకి వెళుతోంది అంటూ ప్ర‌చారం సాగుతోంది. ఈ చిత్రంలో కమెడియ‌న్ ట‌ర్న్ డ్ హీరో సునీల్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌న్న‌ది స‌ర్ ప్రైజ్ న్యూస్. అయితే ఈ సినిమాపై సాగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం ఎంత‌? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే ఇటీవ‌లే ఈ బ‌యోపిక్ తీస్తున్న‌ట్టు చిత్ర‌యూనిట్ నుంచి కొన్ని లీకులు అందాయి.

కె.ఏ.పాల్ బ‌యోపిక్ ప్ర‌స్తుతం సెట్స్ పై ఉందని.. ఆ పాత్ర‌లో న‌టించేందుకు మేకోవ‌ర్ కోసం సునీల్ అమెరికా వెళ్లార‌ని ఇటీవ‌ల ఓ లీకు అందింది. సునీల్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నార‌ని స‌మాచారం. ప్ర‌త్యేకించి పాల్ ఆహార్యం కోసం ప్ర‌ముఖ‌ హాలీవుడ్ ప్రోస్థ‌టిక్స్ మేక‌ప్ స్పెష‌లిస్టుని సునీల్ సంప్రదించినట్టు తెలుస్తుంది.

అంతేకాదు.. ఈ చిత్రంలో ఓ ఇద్ద‌రు దేశాధ్య‌క్షుల పాత్ర‌లు ఉన్నాయ‌ట‌. ఇందులో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పాత్ర ఎంతో కీల‌కంగా ఉంటుంద‌ట‌. ప్ర‌స్తుతం ట్రంప్ పోలికలతో ఉండే ఆర్టిస్ట్ ని గుర్తించారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా లో ఉత్త‌ర‌ కొరియా అధ్యకుడు కిమ్ జామ్ ఉన్  పాత్ర ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తుంద‌ట‌. ఆ పాత్ర కోసం ఆర్టిస్టును వెతుకుతున్నారు. అలాగే హాలీవుడ్ టాప్ స్టార్ ఏంజెలీనా జోలీ ముఖ‌క‌వ‌లిక‌లు ఉన్న‌ ఆర్టిస్ట్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నార‌ని తెలుస్తోంది. అన్ని ప‌నులు పూర్తి చేసి క్రిస్మ‌స్ (డిసెంబ‌ర్ 2019) కానుక‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగానూ వివ‌రాల్ని వెల్ల‌డించేందుకు చిత్ర‌యూనిట్ రెడీ అవుతోంద‌ట‌.
Tags:    
  • Donald Trump 
  • KA Paul Biopic 

Similar News

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

Copyright @2026

Powered by Blink CMS