• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అత్యాచారం ఆరోపణలు.....

అత్యాచారం ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్

By - Tupaki Desk
Update: 2022-03-07 11:34 GMT
దేశవ్యాప్తంగా లైంగిక వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మలయాళ దర్శకుడు లిజు కృష్ణ తాజాగా కేసుల్లో ఇరుకున్నారు.

కేరళలోని కన్నూర్ జిల్లాలో అత్యాచారం ఆరోపణలపై నిన్న అరెస్ట్ కావడం సంచలనమైంది.. అతని సినిమాలో పని చేస్తున్న ఒక సిబ్బంది లిజు కృష్ణపై అత్యాచారం కేసు పెట్టింది. దీంతో విచారించిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు.

ఈరోజు దర్శకుడిని కొచ్చిలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. ఈ వార్త కేరళ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లిజు కృష్ణ ఐపీసీ 386 కింద   పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుడు కన్నూర్‌లో తన రాబోయే చిత్రం ‘పడవెట్టు’ షూటింగ్‌లో ప్రస్తుతం ఉన్నాడు..

మహిళ పేరు బయటపెట్టకుండా పోలీసులు ఆమె గోప్యత కోసం రహస్యంగా ఉంచారు. పడవెట్టు సినిమాతో లిజు కృష్ణ మలయాళ చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేస్తున్నాడు.

ఈ చిత్రంలో నివిన్ పౌలీ , మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడిని అరెస్ట్ చేయడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.

 ఆ మహిళతో లిజు కృష్ణ చాలా కాలంగా టచ్‌లో ఉన్నాడని.. సహజీవనం ప్రారంభించాడని తెలిసింది.. తాను చేసిన పెళ్లి ప్రతిపాదనను లిజు కృష్ణ తిరస్కరించడంతో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం రేప్ కేసు కింద దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags:    
  • Director 
  • Movies 
  • Film Industry 
  • Rape Case 
  • Arrest 
  • Case 
  • Films 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS