• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #DRUGS చార్టెడ్ ఫ్లైట్...

#DRUGS చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మ‌రీ దీపిక‌ ఎస్కేప్?

By - Tupaki Desk
Update: 2020-09-25 05:15 GMT
సుశాంత్ సింగ్ కేసులో మాదకద్రవ్యాల కుంభకోణం అట్టుడికిస్తోంది. తీగ లాగితే డొంకంతా క‌దిలిపోతోంది. ఇందులో ప‌లువురు క‌థానాయిక‌ల‌కు ఎన్.సి.బి స‌మ‌న్లు పంపింది. శుక్ర‌.. శ‌నివారాల్లో టాప్ హీరోయిన్ల‌ను మేనేజ‌ర్ల‌ను విచార‌ణ‌కు పిలిచింది.

సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కుంభకోణంలో సారా అలీ ఖాన్- దీపికా పదుకొనే- శ్రద్ధా కపూర్ స‌హా పలువురిని నేడు (25 సెప్టెంబ‌ర్) ఎన్.‌సిబి విచారించ‌నుంది. ఇక దీపిక.. సారా అలీఖాన్.. శ్ర‌ద్ధ‌ వంటి నాయిక‌ల‌కు స‌మ‌న్లు అంద‌డంతో షూటింగుల నుంచి వెన‌క్కి రావాల్సిన ప‌రిస్థితి ఎదురైంది.

అయితే వీళ్లంద‌రినీ విమానాశ్ర‌యంలో మీడియా అట‌కాయిస్తున్న సంగ‌తి విధిత‌మే. అయితే దీపిక మాత్రం మీడియా నుంచి తప్పించుకున్నా ముంబై విమానాశ్రయంలో సారా అలీఖాన్ మాత్రం దొరికిపోయింది. గోవాలో ఉన్న దీపిక స‌హా సారా అలీ ఖాన్ ముంబైలో అడుగుపెట్టారు. కానీ ముంబై చేరుకోవడానికి చార్టర్డ్ ఫ్లైట్ ను అద్దెకు తీసుకోవడంతో దీపిక మీడియా హ‌డావుడి నుంచి తప్పించుకుంద‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.

కానీ సారా అలీ ఖాన్ ముంబైలో మీడియా ద‌బిడ‌దిబిడ‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. సారా త‌న‌ తల్లి అమృత సింగ్ తో కలిసి బ‌య‌ట‌కు వ‌స్తుంటే .. వారిని విమానాశ్రయం వద్ద మీడియా వెంటాడింది. వెంబ‌డించి మ‌రీ బయటకు రప్పించింది. ఒక‌ర‌కంగా ఫోర్స్ ఉపయోగించింది మీడియా. చివరికి సారా  ఆమె తల్లి వారి కారులో ఎక్కడానికి చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ట‌. దీపిక‌.. సారాలు విచార‌ణ‌లో ఎన్.సి.బి కి ఏం చెబుతారోన‌న్న టెన్ష‌న్ అభిమానుల్లో ఉంది.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS