• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్క్రిప్ట్ ఇంకోసారి...

స్క్రిప్ట్ ఇంకోసారి రాస్తున్న బోయపాటి?

By - Tupaki Desk
Update: 2020-01-09 05:39 GMT
నటసింహ నందమూరి బాలకృష్ణ కు 2019 అసలు కలిసి రాలేదు. సినిమాలు జస్ట్ ఫ్లాప్ అయితే పెద్ద సమస్య కాదు కానీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా డిజాస్టర్లు కావడంతో బాలయ్య మార్కెట్ దెబ్బతిన్నదనే సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. ముఖ్యంగా డిసెంబర్లో విడుదలైన 'రూలర్' సినిమాకు బాలయ్య అభిమానుల నుంచి కూడా పెద్దగా మద్దతు లభించలేదని కూడా కొందరు అన్నారు. ఈ పరిణామాలు బాలయ్య కొత్త సినిమాపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయని సమాచారం.

'రూలర్' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించాల్సి ఉంది. ఈ సినిమా ప్రారంభోత్సం కూడా జరుపుకుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం అనుకున్న సమయంలో 'రూలర్' ఫలితం ఒక్కసారిగా షాక్ ఇచ్చిందని.. దీంతో ఒక్కసారిగా ఫిలిం మేకర్స్ ఆలోచనలో పడ్డారని అంటున్నారు. బాలయ్య - బోయపాటి సినిమా బడ్జెట్ కూడా ఎక్కువే. అందుకే నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ బడ్జెట్ ను తగ్గించాలని కోరారట. ఈ విషయంపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు కూడా జరిగాయట.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న దర్శకుడు బోయపాటి ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం మరోసారి రాస్తున్నారట. సవరించిన బడ్జెట్ ప్రకారం సినిమా స్క్రిప్టును మారుస్తూ.. మరింత పకడ్బందీగా ఉండేలా తయారు చేస్తున్నారట. బాలయ్యకే కాకుండా తనకు కూడా విజయం ఎంతో కీలకం కావడంతో ఈ సినిమా ఎటువంటి పరిస్థితిలో అయినా హిట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. స్క్రిప్ట్ లో పూర్తిగా మార్పుచేర్పులు చేసిన తర్వాతే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట.
Tags:    
  • Balayya 
  • Nbk 106 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu Movie News 
  • Disha Episode In Balayya Movie 
  • Boyapati Movies 
  • Catherine 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

Copyright @2026

Powered by Blink CMS