• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  F3 ఎఫెక్ట్.. బాలయ్య...

F3 ఎఫెక్ట్.. బాలయ్య కండిషన్!

By - Tupaki Desk
Update: 2022-06-04 07:31 GMT
నందమూరి బాలకృష్ణకు మాస్ యాక్షన్ సినిమాలతో ఏ స్థాయిలో గుర్తింపు వస్తుంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనతో పక్కా పవర్ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలు తీస్తే అఖండ తరహాలో సక్సెస్ అవుతుందని బోయపాటి శ్రీను మూడవసారి రుజువు చేశాడు. ప్రస్తుతం ఆయనతో వర్క్ చేయాలనుకుని దర్శకులు కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నారు  గోపిచంద్ మలినేని కూడా తన తదుపరి సినిమాలో బాలయ్య బాబును అంతే పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు.

ఇక బాలకృష్ణ 107వ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే వరుసగా ఆక్షన్ సినిమాలు పడడంతో తనలోని విభిన్నమైన కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అనే బాలకృష్ణలో బలమైన ఒక కోరిక ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల F3 సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన బాలయ్య బాబు అనిల్ రావిపూడి పనితనాన్ని చూసి తన తదుపరి సినిమాలో కామెడీ టైమింగ్ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని కూడా ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయాలని తన కెరీర్ మొదటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న అనిల్ రావిపూడికి మొత్తానికి నెక్స్ట్ సినిమాలోతో ఆ అవకాశం దొరికేసింది.

అయితే ఆ ప్రాజెక్టు పక్కా మాస్ కమర్షియల్ గా ఉంటుంది అని ఇంతవరకు బాలయ్యను ఎవరూ చూపించని తరహాలో చూపించబోతున్నాను అని దర్శకుడు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే బాలయ్య బాబు మాత్రం బయట ప్రపంచంలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ తో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి కామెడీ సినిమాలకు జనాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అందుకే నెక్ట్స్ సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా బలంగా ఉండేలా చూసుకోవాలి అని బాలయ్య బాబు అనిల్ రావిపూడికి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ కామెడీ దర్శకుడు యాక్షన్ సినిమాలో కామెడీ సీన్స్ ను ఎలా మ్యాచ్ చేస్తాడో చూడాలి.
Tags:    
  • NanadamuriBalakrishna 
  • AkhandaMovie 
  • GopichandMalineni 
  • Balakrishna107 
  • F3Movie 
  • AnilRavipudi 
  • MassComercial 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS