• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అద్దెకు బాయ్ ఫ్రెండ్...

అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ చెప్పింది

By - Tupaki Desk
Update: 2022-08-23 05:00 GMT
అండ్రియా సుసానే ను చూసి.. ఆమె వయసు ఎంతో చెప్పమని చెబితే మాత్రం నూటికి నూరుశాతం మంది తప్పులోకాలేయటం ఖాయం. అలాంటి బ్యూటీ ఆమె సొంతం. చూసినంతనే థర్టీస్ లో ఉన్నట్లుగా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ ఏజ్ ఏకంగా ఫిప్టీ ప్లస్. అయినప్పటికీ తరగని అందంతో మతులు పోగొడుతూ ఉంటుందీ యంగ్ గ్రానీ. ఫిట్ నెస్ కోసం రోజుకు 8 గంటల పాటు జిమ్ లో గడిపే ఈమెకు ఇద్దరు మనమళ్లు. ఫ్యాట్ ఫుడ్ జోలికి వెళ్లకుండా వర్కువుట్స్ విషయంలో కఠినంగా వ్యవహరించే ఆమె సెక్సీతనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందని చెప్పాలి.

బ్రెజిల్ కు చెందిన డచ్ మోడల్ అయిన ఆమె.. ప్రస్తుతం లండన్ లో ఉంటోంది. ఉన్నట్లుండి వార్తల్లో వ్యక్తిగా మారటానికి కారణం.. ఆమె చేసిన ప్రకటనే. తనకు అర్జెంట్ గా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని.. అది కూడా అద్దెకు అంటూ సంచలానికి తెర తీశారు. ఎందుకలా? అనే దానికి కూడా ఆమె దగ్గర కచ్ఛితమైన కారణం ఉంది. ఆమె ఇన్ స్టా అకౌంట్ లో 1.47 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన మాటలతో.. చేతలతో.. ఫోటోలతో మనసు దోచేస్తుంటారు. అలాంటి ఆమె.. తాజాగా ఒక ప్లాన్ చేసింది.

అదేమంటే.. ఓన్లీ ఫ్యాన్స్ అడల్ట్ సైట్ ద్వారా భారీగా సంపాదించాలన్నది ఆమె ఆలోచన. సింగిల్గా ఉంటూ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు కానీ.. అంతగా సంపాదన రాదు. అదే పార్టనర్ తో  కలిసి కంటెంట్ క్రియేట్ చేస్తే మరింత ఎక్కువ డబ్బు వస్తుంది. అందుకే.. ఆమె అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుతున్నారు. కంటెంట్ అంటే మరేమీ లేదు.. బూతు వీడియోలు తీయటమే. దానికి తగ్గ వ్యక్తి కోసం ఆమె ప్రకటన ఇచ్చింది.

ఆమె ప్రకటనకు చాలామంది మగాళ్లు రెఢీగా ఉన్నారని.. తాను అనుకున్నట్లుగా బూతు వీడియోలు తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. అందులో పలువురు చాలా సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పింది. తాను ఫిస్టీ ప్లస్ అయినప్పటికీ తానుచాలా యంగ్ గా.. సెక్సీగా ఉంటానని చెప్పిన ఆమె.. తన కంటే చిన్న వాళ్లు తాను బాగున్న విషయాన్ని చెప్పేందుకు సంకోచిస్తారని చెప్పారు.

తనకు అద్దెకు కావాల్సిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాల్ని చెబుతూ.. సదరు వ్యక్తి 30 ఏళ్లకు మించకూడదని.. అతను కూడా తన మాదిరే ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అంతేకాదు.. తనకు ఎన్ని రిక్వెస్టులు వచ్చినా.. తాను ఎంచుకునేది మాత్రం ఒక్కడినేనని.. ఆ వ్యక్తి తనతో నిజమైన బాయ్ ఫ్రెండ్ మాదిరి ఉండాలని చెప్పటం గమనార్హం. మరి.. ఈ లేట్ ఏజ్ బ్యూటీ ఎవరిని ఎంపిక చేసుకుంటుందో చూడాలి.
Tags:    
  • AndreaSunshine 
  • GymBody 
  • BoldBeauty 
  • London 
  • BoyFriend 
  • YoungBoys 
  • Model 
  • Brazil 
  • FistyPlus 
  • AtletaFItness 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS