తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ గా సుపరిచితురాలు అయిన శ్రీముఖి హీరోయిన్స్ స్థాయిలో స్టార్ డమ్ దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. బుల్లి తెరపై రాములమ్మ అంటూ అభిమానులు అభిమానంతో పిల్చుకుంటూ ఉంటారు. ఈ అమ్మడు కేవలం బుల్లి తెరకే పరిమితం అవ్వకుండా వెండి తెరపై కూడా తన యొక్క అందాలను ఆరబోసిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం మెగాస్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఛానల్ ఆ ఛానల్ అని లేకుండా అన్ని ఛానల్స్ లో కూడా కనిపిస్తూ ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు మరింతగా శ్రీముఖిని వార్తల్లో ఉండేలా చేసింది.
ఇలా ఓపెన్ చేసి మరీ క్లీ వేజ్ షో చేయడం ఏంటో అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు ఈ అమ్మడి అందాలకు స్టార్ హీరోయిన్ అవ్వాల్సి ఉంది. కానీ తెలుగు అమ్మాయి అనే ఒకే ఒక్క కారణం వల్ల ఇండస్ట్రీ వారు శ్రీముఖిని పక్కకు పెట్టారు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉండే శ్రీముఖి ఎప్పటిలాగే ఇప్పుడు కూడా తన అందాల ఫోటోలతో కుర్రకారుకు ముచ్చెమటలు పట్టించింది.
ఇంతకు ముందు ఫోటోలతో పోల్చితే ఇవి ఇంకాస్త హీట్ ను పెంచే విధంగా హాట్ గా ఉన్నాయంటూ శ్రీముఖి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ స్థాయి అందాల ఆరబోత హీరోయిన్స్ మాత్రమే చేస్తారు.. ముద్దుగుమ్మకు హీరోయిన్ గా ఆఫర్లు రావాలని కోరుకుంటున్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.