• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ చేసిన తప్పే బన్నీ...

పవన్ చేసిన తప్పే బన్నీ కూడా.

By - Tupaki Desk
Update: 2016-04-21 12:25 GMT
కొన్ని సినిమాలు బాగానే అనిపిస్తాయి. కానీ ఎడిటింగ్ లో జరిగిన తప్పుల వల్ల ప్రేక్షకులకు పూర్తి సంతృప్తి కలగక పెదవి విరుస్తుంటారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆ కోవలోని సినిమానే. ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడానికి ప్రధాన కారణం నిడివి ఎక్కువైపోవడం.. ఎడిటింగ్ సరిగ్గా జరగకపోవడం. ప్రథమార్ధం బాగానే ఉన్నప్పటికీ గంటన్నర నిడివి ఉండటంతో ప్రేక్షకులకు అదో రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ద్వితీయార్ధంలో అనవసర సన్నివేశాలు ప్రేక్షకుల్ని డీవియేట్ చేస్తాయి. ఎడిటర్ తన కత్తెరకు పదును పెట్టి ఓ 20 నిమిషాల నిడివి తగ్గించి ఉంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫలితం మరోలా ఉండేదన్నది విశ్లేషకుల మాట. ఈ రోజుల్లో సినిమాల నిడివి 2 గంటల నుంచి 2.15 గంటలుంటే పర్ఫెక్ట్ అన్నది జనాల అభిప్రాయం.

ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా మీద వచ్చిన విమర్శల్ని ‘సరైనోడు’ టీమ్ పట్టించుకున్నట్లు లేదు.  ఈ సినిమా నిడివి కూడా దాదాపుగా ‘సర్దార్’కు సమానంగా ఉంది. 2 గంటల 40 నిమిషాల నిడివితో ఫైనల్ కట్ రెడీ చేసింది ‘సరైనోడు’ టీమ్. ఇది సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అభిమానుల్లో కొంచెం టెన్షన్ ఉంది. ఐతే అన్నిసార్లూ నిడివి సమస్య అవుతుందని కూడా అనుకోలేం. కంటెంట్ ఉంటే.. పెద్ద సినిమాలు కూడా బాగానే ఆడతాయి. నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలు 3 గంటల నిడివి ఉన్నా ఇబ్బంది పడకుండా చూశారు జనాలు. కాబట్టి కంటెంట్ ఉంటే చల్తా హై. కానీ టాక్ తేడాగా ఉంటేనే ‘లెంగ్త్’ ఎఫెక్ట్ దారుణంగా ఉంటుంది. మరి ‘సరైనోడు’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    
  • Allu Arjun 
  • Sarrainodu Movie 
  • Telugu NEws 

Similar News

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

Copyright @2026

Powered by Blink CMS