• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ సినిమా ఆయ‌న పెళ్లి...

అఖిల్ సినిమా ఆయ‌న పెళ్లి త‌ర్వాతే

By - Tupaki Desk
Update: 2016-08-14 13:30 GMT
అక్కినేని క‌థానాయ‌కుడు అఖిల్ రెండో సినిమా విష‌యంలో నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ చిత్రం  కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఫేమ్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతోంద‌ని స్వ‌యంగా అఖిల్ ప్ర‌క‌టించాడు. మ‌రి  ఏమైందో ఏంటో కానీ వారం రోజుల్లోపు ద‌ర్శ‌కుడు మారిపోయాడు. హ‌ను ప్లేస్‌ లో విక్ర‌మ్ కె.కుమార్ వ‌చ్చాడు. అక్కినేని కుటుంబానికి మ‌నంలాంటి ఓ మంచి చిత్రాన్నిచ్చిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. సిసింద్రీ త‌ర్వాత అఖిల్‌ ని తెర‌పై ఓ మెరుపులా చూపించింది కూడా ఆయ‌నే. `మ‌నం`లో అఖిల్  కాసేపు త‌ళుక్కున మెరిసిన విష‌యం తెలిసిందే. ఆ కొన్ని క్ష‌ణాల్లో అఖిల్ క‌నిపించిన విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. అందుకే అఖిల్‌ ని స్టైలిష్‌ గా చూపించే ద‌మ్ము - అఖిల్ హిట్టివ్వ‌గ‌ల స‌త్తా విక్ర‌మ్‌ కే ఉంద‌ని నాగార్జున భావిస్తున్నాడ‌ట‌.

ఇటీవ‌ల ప‌నిగ‌ట్టుకొని విక్ర‌మ్‌ తో ఓ  క‌థ‌ని సిద్ధం చేయించాడ‌ట నాగార్జున‌. అది చాలా బాగా న‌చ్చింద‌ట‌. దీంతో హ‌నుని ప‌క్క‌కు త‌ప్పించి ఆ ప్లేస్‌ లో విక్ర‌మ్‌ తో సినిమాని సెట్ చేయించాడు నాగ్‌. ఆ చిత్రం ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌న్న విష‌యంపై తాజాగా క్లారిటీ వ‌చ్చింది. ఈ నెల 29న కొబ్బ‌రికాయ కొట్ట‌బోతున్నారు. అయితే రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం అక్టోబ‌రులో మొద‌లుపెడ‌తార‌ట‌. స్క్రిప్టంతా ప‌క్కాగా సిద్ధ‌మైంది కాబ‌ట్టి  సెప్టెంబ‌రులోనే షూటింగ్ మొద‌లుపెట్టొచ్చు కానీ, ఆ నెల‌లో విక్ర‌మ్ పెళ్లి ఉంద‌ట‌. త‌న పెళ్లి కోసం నెల రోజులు స‌మ‌య‌మ‌డిగాడ‌ట విక్ర‌మ్‌. దీంతో ఆ పెళ్లి సంద‌డి పూర్త‌య్యాకే అక్టోబ‌రులో సినిమా షూటింగ్‌ ని మొద‌లుపెడ‌తార‌ని తెలిసింది.
Tags:    
  • Akhil 
  • Vikram K Kumar 
  • Telugu NEws 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS