• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : లేటు వయసులో...

ఫొటోటాక్ : లేటు వయసులో రమ్యకృష్ణ ఫొటో షూట్‌

By - Tupaki Desk
Update: 2022-11-17 12:50 GMT
1990 ల్లో హీరోయిన్ గా రమ్యకృష్ణ ఏ స్థాయిలో స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి సక్సెస్ లను దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయిలో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రమ్యకృష్ణ సెకండ్‌ ఇన్నింగ్స్ లో కూడా అదే జోరు కొనసాగిస్తోంది. అయిదు పదుల వయసు దాటిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా రమ్యకృష్ణ స్పీడ్‌ గా సినిమాలు చేస్తోంది.

బాహుబలి సినిమా లో శివగామి పాత్ర చేయడంతో ఒక్కసారిగా ఈమెకు పాపులారిటీ దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. అప్పటి వరకు సెకండ్ ఇన్నింగ్స్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన రమ్యకృష్ణ అప్పటి నుండి భారీ పారితోషికం తీసుకుంటూ ప్రాముఖ్యత ఉన్న పాత్రలను చేయడం మొదలు పెట్టింది.

హీరోయిన్ గా మంచి సక్సెస్‌ లను దక్కించుకుంది. ఇప్పుడు అదే తరహాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఈమె అదే తరహా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రమ్యకృష్ణ కేవలం నటిగానే కాకుండా సోషల్‌ మీడియాలో తన రెగ్యులర్‌ ఫొటో షూట్స్ తో అదరగొట్టేస్తోంది.

తరచు ఈమె ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఈ ఫోటోలను ఇన్‌ స్టా లో షేర్ చేసిన రమ్యకృష్ణ తన అందం ఇంకా మూడు పదుల హీరోయిన్స్ రేంజ్‌ లో ఉంది అంటూ చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అయిదు పదుల వయసు దాటినా కూడా మూడు పదులు వయసు లో ఉన్నట్లుగా రమ్యకృష్ణ కనిపిస్తుందని చాలా మంది ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. లేటు వయసులో రమ్యకృష్ణ ఫొటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ దెబ్బతో రమ్యకృష్ణ మరిన్ని సినిమాల్లో ఆఫర్స్‌ దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • Actress 
  • ramyakrishna 
  • latestpic 
  • telugunews 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS