ఫోటో స్టోరి: క్యా హాట్‌ హయ్‌ బేబీ

Update: 2016-01-07 17:15 GMT
క్యా కూల్‌ హై హమ్‌ 3 అనే సెక్స్‌ కామెడీతో విచ్చేసిన బ్యూటి మందన కరిమి. ఈమె వాత్సవానికి ఇండియన్‌ కాదు. ఇరాన్‌ నుండి వచ్చిన మనిజెహ్‌ కరిమి ఇలా పేరు మార్చుకొని మందనగా మారింది. అమ్మడు తొలుత ఎయిర్‌ హోస్టెస్‌ గా పనిచేసి.. తరువాత మోడల్‌ గా చాలా యాడ్లు చేసి.. ఆ తరువాత సినిమా హీరోయిన్‌ గా మారిందిలే.

ఈ మధ్యనే ఈ భామ బిగ్‌ బాస్‌ 9 లో కూడా పాల్గొంది. అయితే ఆ షో కంటే కూడా క్యాల్‌ కూల్‌ అంటూ చేసి సెక్స్‌ కామెడీ టీజర్లతో వరల్డ్‌ ఫ్యామస్‌ అయిపోయింది. ఇప్పటివరకు రాయ్‌, బాగ్‌ జానీ, మై ఔర్‌ చార్లెస్‌ వంటి సినిమాల్లో చేసిన చిన్న చిన్న క్యారెక్టర్లకు రాని పేరు.. ఈ సినిమా దెబ్బకి వచ్చేసింది. ఆ సినిమా కోసం తీసి ఒక స్టిల్‌ చూడండి. అమ్మడు ఏ రేంజులో రెచ్చిపోతోందో మీకే అర్ధమవుతోందిగా..

జిగేల్‌ అంటూ మెరిసే బికినీలో అవయసౌష్టవాన్ని ఆరబోస్తూ.. నీటి తుంపరలు ఆమె ఒంపుసొంపులను దాటుకుంటూ సెలయేళ్లలా ప్రవిహిస్తుంటే.. అమ్మడు కుర్రాళ్లో గుణపం దించేస్తోంది అంతే!!
Tags:    

Similar News