• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ యాక్షన్ బొనాంజా.....

పవన్ యాక్షన్ బొనాంజా.. కాటమరాయుడు

By - Tupaki Desk
Update: 2017-02-06 10:00 GMT
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు.. యూట్యూబ్ సెన్సేషన్స్ గురించి ఇప్పటికే చెప్పేసుకున్నాం. కేవలం రోజున్నర లోనే 45 లక్షల వ్యూస్.. 1.65 లైక్స్ తో దూసుకుపోతున్నాడు కాటమరాయుడు. నిజానికి కాటమరాయుడు చిత్రం.. అజిత్ నటించిన తమిళ్ మూవీ వీరంకు రీమేక్. ఈ విషయాన్ని యూనిట్ లో ఎవరూ పైకి చెప్పడం లేదు కానీ.. ఇప్పటికే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది.

తెలుగులో డబ్బింగ్ వెర్షన్ వచ్చి రిలీజ్ అయిన సినిమాను పవన్ చేయడం వెనుక చాలామందికి డౌట్స్ ఉన్నాయ్ కానీ.. అసలీ కాటమరాయుడు చేయడం వెనక అసలు కథేంటో.. ఎందుకు అంత పట్టుబట్టి ఇదే ప్రాజెక్ట్ చేస్తున్నాడో అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కాటమరాయుడు టీజర్ చూస్తే.. యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారనే విషయం తెలుస్తూనే ఉంది. సినిమా కూడా ఫుల్ ప్లెడ్జెడ్ గా యాక్షన్ ఓరియెంటెడ్ గానే సాగనుందని తెలుస్తోంది.

పవన్ ట్రేడ్ మార్క్ ఫైట్స్ ఈ మూవీకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఒక్క ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ఫైట్ మినహాయిస్తే.. కాటమరాయుడులో అన్ని యాక్షన్ సీక్వెన్స్ లను కొత్తగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ అద్భుతంగా వచ్చాయట. కండువా గాల్లోకి ఎగిరితే.. కింద పడేలోపు ఫైట్ కంప్లీట్ చేయడం లాంటి పవన్ మార్క్ పైట్స్ కూడా ఉంటాయట. పవర్ స్టార్ పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీ చేస్తే ఎలా ఉంటుందనే చూపించేందుకే.. ఈ ఫ్యాక్షన్ సబ్జెక్ట్ ని ఎంచుకున్నారని తెలుస్తోంది.

కంప్లీట్ గా ఫైటింగ్స్ జోనర్ తో పవన్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించనున్నారట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర.. నందమూరి బాలకృష్ణకు ఓ నరసింహనాయుడు స్థాయిలో.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో కాటమరాయుడు నిలిచిపోతాడన్నది లేటెస్ట్ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Action Sequence 
  • Pawan kalyan 
  • Katamarayudu 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS