• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : అందాల వేదిక...

వీడియో : అందాల వేదిక అందమైన షూట్‌

| నందమూరి కళ్యాణ్ రామ్ తో విజయ దశమి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ వేదిక

By - Tupaki Desk
Update: 2024-01-13 03:15 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ తో విజయ దశమి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ వేదిక. ఈ అమ్మడు తెలుగు లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా ఆశించిన స్థాయిలో భారీ విజయాలను సొంతం చేసుకోలేదు. అయినా కూడా ఆఫర్లు మాత్రం బాగానే దక్కించుకుంది.


టాలీవుడ్ తో పాటు ఈ అమ్మడు ఎక్కువగా కన్నడ మరియు మలయాళ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన సినిమాలు మరియు సోషల్‌ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోల కారణంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

ఈసారి వేదిక తన అందమైన ఫోటో షూట్‌ వీడియో తో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది. ఈ అమ్మడి వయసు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతుందా అన్నట్లుగా నెటిజన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. చాలా అందంగా కెమెరా కు ఫోజ్ ఇస్తూ ఉన్న ఈ వీడియో లో వేదిక చాలా అందంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలుగు సినిమా కూడా ఉండటం విశేషం. ఈ మధ్య కాలంలో మళ్లీ బిజీ అయిన ఈ అమ్మడు నెట్టింట షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు లో ఈ అమ్మడు బిజీ అయ్యేనా అనేది చూడాలి.

Tags:    
  • Vedhika 
  • Filmindustry 
  • Photoshoots 
  • Actressvedhika 
  • Kalyanram 
  • Malyalammovie 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS