• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏజెంట్ పాప లక్కు బాగుంది

ఏజెంట్ పాప లక్కు బాగుంది

| హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎదగాలనుకునే బ్యూటీస్ కి కెరియర్ ఆరంభంలో రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఖాతాలో పడితే తట్టుకోవడం కష్టమే

By - Tupaki Desk
Update: 2023-08-31 05:09 GMT

హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎదగాలనుకునే బ్యూటీస్ కి కెరియర్ ఆరంభంలో రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఖాతాలో పడితే తట్టుకోవడం కష్టమే. అలాగే నార్త్ బ్యూటీ సాక్షి వైద్యకి జరిగింది. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా అడుగులు వేసిన ఈ బ్యూటీ ఏజెంట్ లో మొదటి అవకాశం అందుకుంది. పాన్ ఇండియా ఆఫర్ కావడంతో ఈ బ్యూటీ ఇక స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అని కలలుకంది.

అయితే ఊహించని విధంగా మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. కనీసం ఏజెంట్ సినిమాలో హీరోయిన్ ఉందనే విషయాన్ని కూడా ఆడియన్స్ పట్టించుకోలేదు. నెక్స్ట్ మెగా హీరోతో రొమాన్స్ చేసే ఆఫర్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది. గాండీవదారి అర్జునలో మంచి ప్రాధాన్యత ఉన్న రోల్ దొరికిందని అనుకుంది. అయితే ఈ మూవీ కూడా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మారింది.

ఒకే ఏడాది రెండు భారీ ప్లాప్ చిత్రాలలో సాక్షి వైద్య హీరోయిన్ గా భాగమైంది. అయిన కూడా ఈ బ్యూటీ అదృష్టం బాగుండి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఓజీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇంకా క్రేజీ ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ మూవీ లైన్ లో ఉండగానే మరో కొత్త సినిమాలో ఛాన్స్ అందుకుందంట.

శర్వానంద్ హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అవుతోన్న సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యని ఫైనల్ చేసారంట. పెద్ద ప్రొడక్షన్ లోనే ఈ మూవీ తెరకెక్కనుంది. త్వరలో అఫీషియల్ గా ఈ సినిమాని ఎనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా రెండు బిగ్ డిజాస్టర్స్ తర్వాత మరో రెండు క్రేజీ ఆఫర్స్ ని సాక్షి వైద్య దక్కించుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు.

మరి ఈ సినిమాలైనా ఈ అందాల భామ కెరియర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన స్కోప్ ఇస్తాయేమో చూడాలి. ఓజీ సినిమాపై మాత్రం అంచనాలు గట్టిగానే ఉన్నాయి. పవర్ స్టార్ మూవీ కావడంతో ఎక్కువ మందికి చేరువ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Tags:    
  • Sakshivaidya 
  • Agentmovie 
  • Akhil 
  • Gandeevadhariarjunamovie 
  • Varuntej 
  • OGmovie 
  • Pawankalyan 
  • Originalgangstar 
  • Sujeeth 
  • Actresssakshi 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS