• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్విమ్మింగ్‌ పూల్ లో...

స్విమ్మింగ్‌ పూల్ లో అందాల కవ్వింత

| ఈ అమ్మడు ముందు ముందు కచ్చితంగా ఆకట్టుకునే అందాలతో స్కిన్ షో తో మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది

By - Tupaki Desk
Update: 2023-08-07 10:58 GMT

2005 సంవత్సరంలో 'మొదటి సినిమా' అనే చిత్రంలో హీరోయిన్‌ గా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనమ్‌ భజ్వా. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభంలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఎక్కువ శాతం నిరాశపరచడంతో తక్కువ కాలానికే తగ్గాయి. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా ఇరవై ఏళ్లు అవ్వబోతున్నా కూడా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా స్కిన్‌ షో చేస్తోంది. ఆకట్టుకునే అందం తో పాటు ఈ అమ్మడి ఫిజిక్ కు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా స్కిన్‌ షో ఉంటుంది.

తాజాగా ఇలా స్విమ్మింగ్ సూట్ లో అందాల ఆరబోత చేసి ఆహా అనిపించింది. స్విమ్మింగ్ పూల్‌ లో ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఆహా అనకుండా ఉండలేరు అన్నట్లుగా ఈ ఫోటోలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఈ రేంజ్‌ అందాల ఆరబోత చేసినా కూడా సినిమా ఆఫర్లు ఈమెకు రావడం లేదు పాపం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

స్విమ్మింగ్‌ పూల్‌ పూల్‌ పిక్స్ తో వైరల్‌ అవుతున్న ఈ అమ్మడు ముందు ముందు కచ్చితంగా ఆకట్టుకునే అందాలతో స్కిన్ షో తో మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా మళ్లీ ఈమె ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం సీనియర్‌ హీరోయిన్స్ కు వెబ్ సిరీస్ లు మంచి అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. కనుక ఈమె కోరుకుంటే వరుసగా వెబ్‌ సిరీస్ ల్లో ఛాన్స్ లు రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈమెకు సిరీస్ ల్లో నటించే ఆసక్తి ఉందా అనేది చూడాలి.

Tags:    
  • Poonambajwa 
  • Phototalk 
  • Actresspoonam 
  • Modhaticinema 
  • poonam 
  • Poonambajwabikini 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS