Begin typing your search above and press return to search.
గోదావరి జిల్లాల చుట్టూ జనసేన...టీడీపీకి చోటుందా...?
By: Tupaki Desk | 7 July 2023 5:16 PM GMTపవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మలి విడత ఈ నెల 9 నుంచి మొదలవబోతోంది. ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యే ఈ యాత్ర కాస్తా దెందులూరు, తాడేపల్లి గూడెం, తణుకు, ఉంగుటూరు తదితర నియోజకవర్గా లలో సాగనుంది. పవన్ కళ్యాణ్ రెండవ విడత యాత్ర కూడా పది హేను రోజుల పాటు ఉండనుంది. అంతే కాదు అనేక కీలక నియోజకవర్గా లలో బహిరంగ సభల కు జనసేన ప్లాన్ చేసింది.
అసలు గోదావరి జిల్లాల చుట్టూ జనసేన ఎందుకు ఫోకస్ పెడుతోంది. వారాహి యాత్ర అంతా అక్కడే ఎందుకు తిరుగుతోంది అంటే దీని వెనక జనసేన పక్కా ప్లాన్ ఉందని అంటున్నారు. గోదావరి జిల్లాల లో ఉన్న 34 సీట్లను జనసేన టార్గెట్ చేస్తోంది.
ఈ సీట్లే వచ్చే ఎన్నికల్లో అధికారానికి తురుపు ముక్కలా జనసేనకు ఉపయోగపడతాయని అంటున్నారు. అందుకే ఈ సీట్ల మీద పట్టు కోసం మలి విడత కూడా ఇవే జిల్లాల లో పవన్ యాత్ర చేస్తున్నారు అని అంటున్నారు. పవన్ తొలి విడత యాత్ర వేళ కొన్ని కీలక కామెంట్స్ చేశారు.
మొత్తం 34 సీట్లూ జనసేన మాత్రమే గెలుచుకోవాల ని ఆయన ఢంకా భజాయించి చెప్పుకొచ్చారు. ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకూడదు అని ప్రతిన పూనారు. అంటే జనసేన మొత్తం సీట్ల లో పోటీ చేస్తుంది అన్నట్లుగా పవన్ సంకేతాలు ఇచ్చేశారు.
మరి టీడీపీ కి ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది ఇపుడు జనసేన మీదనే ఆధారపడి ఉంది అని అంటున్నారు. గోదావరి జిల్లాల వరకూ వచ్చేసరికి మేజర్ పార్టనర్ గా జనసేన ఉండబోతోంది అని అంటున్నారు. ఇక్కడ జనసేన మాటే చెల్లుబాటు కావాలన్నదే ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
మరో వైపు చూస్తే జనసేన గోదావరి జిల్లాల చుట్టూ గట్టిగా పరచుకు ని తమ రాజకీయ ఆధిపత్యాన్ని చలాయించాలనుకుంటోంది. జనసేన ఇంతలా తీక్షణంగా ఫోకస్ చేయడం వల్ల టీడీపీ ఓటింగ్ అంతా కూడా జనసేన వైపు టర్న్ అవుతోంది అన్న విశ్లేషణ కూడా ఉంది.
రానున్న రోజుల్లో బలమైన అభ్యర్ధులతో ముందుకు రావడం ద్వారా జనసేన గోదావరి జిల్లాలో పాతిక సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేసేలా పక్కా స్ట్రాటజీతో ముందుకు కదులుతోంది అని అంటున్నారు. అంటే తెలుగుదేశాని కి ఇచ్చే సీట్లు తొమ్మిది మాత్రమేనా అంటే అవును అనే జవాబు వస్తోంది
ఇక్కడ టీడీపీ పొత్తుల లో సీట్లు జనసేన కు ఇవ్వడం కాదు, జనసేననే ఇస్తుంది అన్న మాట. ఆ విధంగా సీన్ మొత్తం మార్చాలన్న పట్టుదలతోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రెండవ మారు అక్కడే చేస్తున్నారు అని అంటున్నారు. ఇక మరో పాతిక సీట్లకు కూడా జనసేన్ పొత్తుల లో టెండర్ పెట్టే చాన్స్ ఉంది.
ఆ సీట్లు ఉత్తరాంధ్రా సహా మిగిలిన చోట్ల ఉంటాయి. ఇందు లో కూడా ఉత్తరాంధ్రా లో డజన్ సీట్లు ఉంటాయ ని అంటున్నారు. అంటే జనసేన కచ్చితంగా తాము గెలిచే సీట్లను డిసైడ్ చేసుకుని మరీ అక్కడ పాగా వేయడం ద్వారా పొత్తుల కు వెళ్తోంది అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడేలా చేయలాని, తద్వారా తమ రాజకీయ చిరకాల వాంచ నెరవేర్చుకోవాల ని జనసేన భారీ స్కెచ్ గీస్తోంది. అందుకే ఆయన తన హార్డ్ కోర్ రీజియన్ గా గోదావరి జిల్లాల ను ఎంచుకున్నారని అంటున్నారు.
రెండవ విడత వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ రాజకీయం మరింత పదునెక్కనుందని అంటున్నారు. ఈసారి పవన్ మరింత లోతైన విమర్శలతో పాటు తనదైన శైలి లో హాట్ కామెంట్స్ తో జనం లోకి వస్తారని అంటున్నారు. తొలి విడత వారాహి యాత్ర పూర్తిగా సక్సెస్ అయిన నేపధ్యం లో గోదావరి జిల్లాల లో వైసీపీకి ఆల్టర్నేషన్ గా జనసేన ఉంది అన్నది పవన్ ఎస్ట్లాబ్లిష్ చేయగలిగారు అని మలివిడత యాత్ర పూర్తి అయ్యేటప్పటికి జనసేన ను గోదావరి జిల్లాలు సొంతం చేసుకునేలా ఆ పార్టీ మాస్టర్ ప్లాన్ ఉంటుందని, దాంతో పొత్తుల లో జనసేనదే పూర్తి పై చేయి గా మారుతుందని అంటున్నారు. గోదావరి టార్గెట్ అంటే జనసేన లెక్క పక్కాగా ఉందనే అంటున్నారు.