Begin typing your search above and press return to search.

ఏంటి రాధికా... ఇలా అయితే ఆగేదెలా

By:  Tupaki Desk   |   28 Jan 2023 8:00 AM GMT
ఏంటి రాధికా... ఇలా అయితే ఆగేదెలా
X
యంగ్ హీరోయిన్ నేహాశెట్టి తాజాగా స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చి కనుల విందు చేసింది. ఆ ఫోటోలు మీకోసం... అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ డీజే టిల్లుతో సూపర్ క్రేజ్ ను దక్కించుకుంది యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ నేహా శెట్టి. సినిమా సూపర్ హిట్ ను అందుకోవడంతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే మరింత క్రేజ్ దక్కించుకునేందుకు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ రచ్చ చేస్తోంది. అందాల విందులతో అదరగొడుతోంది. గ్లామర్ షోతో రచ్చరంభోలా చేస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్ లతో మైమరిపిస్తోంది. తన హాట్ స్ట్రక్చర్ కు అదిరిపోయే అవుట్ ఫిట్లను ధరించి పిచ్చెక్కిస్తోంది. అలా ఎపటికప్పుడు అందాలను ఆరబోస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో అదిరిపోయే బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ ను పోస్తెచేసింది. ఇందులో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ లో కనిపించి మతి పోగొట్టింది.

ఎద అందాలను చూపిస్తూ కవ్వించింది. ఇక తన చూపుల బాణాలతో బాడీ లో హీట్ పెంచేస్తోంద. మొత్తంగా తన పరువాలను చూపిస్తూ మరోసారి కుర్రాలను కట్టిపడేసింది. నెటిజన్స్ అయితే సెక్సీ గా ఉన్నావ్ తట్టుకోలేకపోతునాం, ఆగలేకపోతున్నం, కత్తిలాగా ఉన్నావ్, చలికాలంలో వేడి పుట్టిస్తున్నావు అంటూ బోల్డ్ నేహా గ్లామర్ ఫీస్ట్ కు కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఇక నేహా కెరీర్ విషయానికొస్తే.. కన్నడకు చెందిన ఈ భామ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆయన కొడుకు ఆకాష్ పూరితో మెహబూబాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ వస్తోంది.

చివరిగా డీజే టిల్లుతో రాధికగా అలరించిన నేహా శెట్టి మరో సినిమాతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. యంగ్ హీరో కార్తీకేయ సరసన బెదురులంక 2012లో నటిస్తోంది. రీసెంట్ గా చిత్రం నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. త్వరలో ప్రేక్షకుల ముందుకూ రానుంది. నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ తో వస్తుందో చూడాలి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.