Begin typing your search above and press return to search.
- Home
- Madhu Reddy

Madhu Reddy
మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన మధు రెడ్డి.. క్వాలిటీ మేనేజ్మెంట్ రంగంలో 4 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ సినిమాల పైన ఉన్న ఇష్టంతో కంటెంట్ రైటర్ గా మారారు. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలను తనదైన శైలిలో అందించడమే కాకుండా.. వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ప్రేక్షకుడి మనసుకు చేరువయ్యేలా కథలను అందిస్తూ ఉంటారు. కాంట్రవర్సీకి చోటు లేకుండా.. ప్రతి పాఠకుడికి అర్థమయ్యే శైలిలో కథనాలు అందిస్తూ..పాఠకుడి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వివిధ మీడియా సంస్థల్లో ఎంటర్టైన్మెంట్ రంగంలో పనిచేసిన 7 సంవత్సరాల అనుభవం ఉంది. ఇటు విద్య, వైద్య, సౌందర్య రంగానికి సంబంధించిన కథలను కూడా అందించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.










