Begin typing your search above and press return to search.
చంద్రబాబును గురువంటే .. !
చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు. నేను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ పార్టీలోకి వెళ్లాను. నేను సహచరుడిని మాత్రమే అని రేవంత్ అన్నాడు.
By: Tupaki Desk | 7 May 2024 5:56 PM GMT"శిష్యుడు ఎవరు ? గురువు ఎవరు ?నేను చంద్రబాబు సహచరుడిని. ఎవడన్న బుద్దిలేని గాడిద కొడుకు గురువు, శిష్యుడు అని మాట్లాడితే ముడ్డి మీద పెడతా . ఎవడయ్యా బుర్రలేనోడు మాట్లాడేది"అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డాడు. ఎన్టీవీ క్వచ్చన్ అవర్ లో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు రేవంత్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు. నేను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ పార్టీలోకి వెళ్లాను. నేను సహచరుడిని మాత్రమే అని రేవంత్ అన్నాడు.
'శిష్యుడి కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింప చేశారు. ఇప్పుడు గురువుగారు అక్కడ పోటీ చేస్తున్నారు. శిష్యుడి సహకారం ఏమైనా ఉంటుందా?' అని జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి రేవంత్ పై సమాధానం ఇచ్చాడు.