Begin typing your search above and press return to search.

పారా-అథ్లెట్‌లకు మద్దతు ఇవ్వడం కోసం బదిలీ చేసేందుకు, “I Bet On Myself” ఉదార సేవా కార్యక్రమాన్ని లాంఛ్ చేసిన 1xBet

అంతర్జాతీయ కంపెనీ 1xBet భారీ స్థాయిలో సేవా కార్యక్రమాన్ని లాంఛ్ చేసింది, “I Bet On Myself” అనే పేరు గల ఈ కార్యక్రమం ఆగస్ట్ నుండి నవంబర్ 2025 వరకు జరుగుతుంది.

By:  Tupaki Desk   |   16 Aug 2025 9:38 AM IST
పారా-అథ్లెట్‌లకు మద్దతు ఇవ్వడం కోసం బదిలీ చేసేందుకు, “I Bet On Myself” ఉదార సేవా కార్యక్రమాన్ని లాంఛ్ చేసిన 1xBet
X

అంతర్జాతీయ కంపెనీ 1xBet భారీ స్థాయిలో సేవా కార్యక్రమాన్ని లాంఛ్ చేసింది, “I Bet On Myself” అనే పేరు గల ఈ కార్యక్రమం ఆగస్ట్ నుండి నవంబర్ 2025 వరకు జరుగుతుంది. దీని లక్ష్యం పారా అథ్లెట్లకు మద్దతు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత ఎంపికను ప్రోత్సహించడం, అంటే సందేహాలు, భయం లేదా పరిస్థితులు ఎళా ఉన్నాా మిమ్మల్ని మీరు విశ్వసించడం.

ఈ కాన్సెప్ట్ గురించి

“I Bet On Myself” అనేది ధైర్యానికి చెందిన కథ. ఏదో ఒక రోజున తాము అథ్లెట్లు, కళాకారులు, ఆంట్రప్రెన్యూర్లు, లేదా స్వాప్నికులు కావాలని కోరుకునే ప్రజల గురించిన కార్యక్రమం. డబ్ల్యు.సి.ఐ.ఎ. (వీల్‌ఛైర్ క్రికెట్ ఇండియా అసోసియేషన్) ఫౌండేషన్, ఇన్‌ఫ్లుయెన్సర్ల భాగస్వామ్యంతో, 1xBet ఈ కథలను పారా-అథ్లెట్లకు నిజమైన మద్దతుగా మార్చుతుంది.

“ఆశను వదులుకోవడం లేదా మనల్ని మనం విశ్వసించడం మధ్య ఎంపిక చేసుకోవాల్సిన సమయం మనలో ప్రతి ఒక్కరికీ వస్తుంది. రెండవదానిని ఎంచుకుని, ఆశను వదిలివేయవద్దని ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన వారి గొంతుకలకు ఊతం ఇవ్వాలన్ని మా ఉద్దేశ్యం” అని 1xBet చెబుతోంది.

ఇది ఎలా పని చేస్తుంది?

#1xBetOnMyself హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి తమ నిబద్ధతను షేర్ చేయమంటూ 1xBet ప్రజలను ప్రోత్సహిస్తుంది. ప్రతి కథకు, ₹100లను వైకల్యాలు గల అథ్లెట్లకు సహాయం అందించే ఫౌండేషన్ అయిన డబ్ల్యు.సి.ఐ.ఎ.కి కంపెనీ విరాళంగా ఇస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్, లేదా ఫేస్‌బుక్ పేజీలలో వీడియో లేదా స్టాటిక్ పోస్ట్ ద్వారా మీ అనుభవాన్ని, #1xBetonMyself అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు పోస్ట్ చేయండి. ఈ ఒక్క అడుగు వేయడం ద్వారా, మీరు ఈ గొప్ప చొరవకు మద్దతు ఇచ్చిన వ్యక్తి అవుతారు.

ఇప్పటికే చేసి ఉంటే అప్పుడు ఎలా?

ఈ చొరవలో భాగంగా, 1xBet సంస్థ 20 ఆధునిక క్రీడా వీల్‌ఛెయిర్‌లను పారా-అథ్లెట్ల కోసం కొనుగోలు చేయగా, వాళ్లు ప్రతి ఏటా 6-8 టోర్నమెంట్లలో పాల్గొంటూ ఉంటారు, అయితే అధిక ధరల కారణంగా వారి వద్ద తగిన సామాగ్రి ఉండదు.

“మేము స్టార్‌లను మాత్రమే కాకుండా, క్రీడలలో ఉండేందుకు నిరంతరం పోరాడేవారికి మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ల ఎంపిక అనేది తమ మీద తామే వేసుకున్న అత్యంత విజయవంతమైన పందెం,” అని కంపెనీ అంటోంది.

ఇన్‌ఫ్లుయెన్సర్లు పాల్గొనడం

భారతీయ నటీమణి ఊర్వశి రౌతేలా ఇప్పటికే ఈ చొరవకు మద్దతు ఇస్తూ, సోషల్ మీడియాలో తన కథను పోస్ట్ చేశారు, అలాగే ఈ క్యాంపెయిన్‌లో పాల్గొనమంటూ ప్రజలను ప్రోత్సహించారు. ఇతర ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా రాబోయే మూడు నెలలో ఇందులో పాల్గొంటారని ఆశిస్తున్నారు.

పారా-అథ్లెట్లు కూడా తమ స్ఫూర్తిదాయక కథలను షేర్ చేయడం ద్వారా, తమ స్వప్నాల విషయంలో ఆశను వదులుకోవద్దని చెబుతూ ఇతరులకు ప్రేరణ అందించాలని నిర్ణయించుకున్నారు. అన్ని కథలు త్వరలో అధికారిక 1xBet Instagram పేజీలో పోస్ట్ చేయబడతాయి.

మాతో చేరండి! 1xBet ఏం చెబుతోందంటే, మీ అనుభవాలలో ప్రతిఒక్కటి ₹100 విరాళం అవుతుంది, ఈ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థ అయిన డబ్ల్యు.సి.ఐ.ఎ.కి కంపెనీ బదిలీ చేస్తుంది.

1xBet గురించి

1xBet అనేది 18 సంవత్సరాలుగా బెట్టింగ్ పరిశ్రమలో ఉన్న ప్రఖ్యాత బుక్‌మేకర్. ఈ బ్రాండ్ కస్టమర్లు కంపెనీకి చెందిన 70 భాషలలో అందుబాటులో ఉన్న వెబ్‌సైట్, యాప్‌లలో వేలాది క్రీడా ఈవెంట్లపై పందేలు వేయగలరు. 1xBet అధికారిక పార్ట్‌నర్లుగా FC Barcelona, LOSC Lille, La Liga, Serie A, European Cricket Network, Durban’s Super Giants, మరియు ఇతర ప్రఖ్యాత క్రీడా బ్రాండ్లు, సంస్థళు ఉన్నాయి. భారతదేశంలో కంపెనీ ప్రచారకర్తలుగా ప్రముఖ క్రికెటర్ హెన్రిచ్ క్లాసీన్, నటీమణి ఊర్వశి రౌతేలా వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన IGA, SBC, G2E Asia, and EGR Nordics అవార్డులకు కంపెనీ అనేక మార్లు నామినీగాను, విజేతగాను నిలిచింది.

Content Produced by Indian Clicks, LLC