Begin typing your search above and press return to search.
రాసి పెట్టుకోండి 2025 ఎన్టీఆర్ దే...!
By: Tupaki Desk | 30 May 2023 4:00 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దేవర సినిమాను మొదలు పెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం చేయడం వల్ల ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. దేవర కు ముందు జరిగిన ఆలస్యంను కవర్ చేసేందుకు ఎన్టీఆర్ స్పీడ్ గా వర్క్ చేస్తున్నాడు.
మరో మూడు నెలల్లోనే దేవర సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. కొరటాల శివ కూడా అదే ప్లాన్ తో షూటింగ్ ను చకచక ముగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలను సమాంతరంగా చేయబోతున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ ఎలా అయితే ఒకటికి మించిన సినిమాలు వరుసగా సినిమాలు వరుసగా చేస్తున్నాడో అలాగే ఎన్టీఆర్ కూడా వచ్చే ఏడాది లో హిందీ చిత్రం వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియన్ మూవీని కూడా చేసేందుకు గాను డేట్లు కేటాయించడం జరిగినట్లుగా సమాచారం అందుతోంది.
2024 సంవత్సరంలో ఎన్టీఆర్ ఈ రెండు భారీ ప్రాజెక్ట్ లను చేసేందుకు గాను ఓకే చెప్పారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2025 లోనే వార్ 2 మరియు ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ రెండు సినిమాలు కూడా 2025 సంవత్సరంలో ఎన్టీఆర్ అభిమానులకు డబుల్ ధమాకా అన్నట్లుగా సక్సెస్ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.