Begin typing your search above and press return to search.

రాధిక అందాలతో కవ్వింపు

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. నటించిన మొదటి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి

By:  Tupaki Desk   |   25 Aug 2023 10:11 AM GMT
రాధిక అందాలతో కవ్వింపు
X

మెహబూబా, గల్లీ రౌడీ సినిమాల్లో హీరోయిన్‌ గా నటించిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. నటించిన మొదటి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ పర్వాలేదు అనిపించినా కూడా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు.


డీజే టిల్లు సినిమా తో నేహా శెట్టికి మంచి గుర్తింపు లభించింది. రాధిక పాత్ర తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. నేహా శెట్టి టిల్లు సినిమా తర్వాత పలు సినిమా ల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఒక వైపు హీరోయిన్‌ గా వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ వస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటో షూట్‌ ఎప్పటిలాగే వైరల్‌ అవుతోంది. పిక్ కలర్‌ లో ఆకట్టుకునే అందంతో ఈ అమ్మడు మంచి ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నేహా శెట్టి హీరోయిన్‌ వరుస ఆఫర్లు దక్కించుకోవడానికి కారణం ఇలాంటి ఫోటోల షూట్స్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాధిక ఎప్పుడు అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేసినా కూడా వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఈసారి స్లీవ్‌ లెస్ క్లీ వేజ్ షో చేస్తూ పింక్ డ్రెస్ లో చేసిన స్కిన్ షో ను కూడా అంతా తెగ ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. బెదురులంక సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేహా శెట్టి ప్రేక్షకుల మన్ననలు పొందుతాను అనే నమ్మకంతో ఉంది.