• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Technology >  అందుబాటు ధరల్లో బెస్ట్...

అందుబాటు ధరల్లో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు!

By - Tupaki Desk
Update: 2015-06-08 10:32 GMT
ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్ఫోన్లు హై రిజల్యూషన్ తో కూడిన కెమెరాలను కలిగి ఉంటున్నాయి. దీంతో డిజిటల్ కెమెరాల సాయం లేకుండానే... స్మార్ట్ఫోన్లతో నచ్చిన ఫోటోలను తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నవాటిలో బెస్ట్ కెమెరా క్వాలిటీ కలిగి ఉండి, అందుబాటు ధరల్లో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్ ల వివరాలు తెలుసుకుందాం...


మైక్రోమాక్స్ యు యురేకా!
ధర రూ.8,999
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

సామ్సంగ్ గెలాక్సీ గ్రాండ్ మాక్స్ ధర రూ.12,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో).
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

అసుస్ జెన్ఫోన్2 జెడ్ఈ550ఎమ్ఎల్ ధర రూ.12,999
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

షియోమీ ఎమ్ఐ 4ఐ ధర రూ.12,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

హెచ్టీసీ డిజైర్ 626జీ ప్లస్ ధర రూ.14,749
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా!

హువాయి హానర్ 4సీ ధర రూ.8,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

హువాయి హానర్ 4ఎక్స్ ధర రూ.10,499
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

లెనోవో ఎస్60 ధర రూ.12,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

ఇంటెక్స్ ఆక్వా పవర్ ప్లస్ ధర రూ.8,599
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

ఐబెర్రీ ఆక్సస్ బీస్ట్ ధర రూ.13,999
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా


Tags:    
  • Smart Phone 
  • telugu NEws 

Similar News

ఫేస్ బుక్ నుంచి బ్రేకింగ్ న్యూస్

2015-08-13 04:32 GMT

అసలు పాదాన్ని మరిపించే కృత్రిమ కాలు

2015-08-10 07:27 GMT

కోట్లల్లో యాపిల్ సీఈవో సెక్యూరిటీ ఖర్చు

2015-08-10 07:25 GMT

ఫేస్‌ బుక్‌ లో ఇక‌.. లైవ్ స్ట్రీమింగ్

2015-08-09 11:14 GMT

ఇంటర్నెట్ లేకున్నా ఛాటింగ్ చాలా ఈజీ

2015-08-07 10:08 GMT

50 ఏళ్ల తర్వాత?; రోబోలతో మనిషి శృంగారం

2015-08-07 09:45 GMT

విండోస్ 10లో అసలేం ఉన్నాయ్..?

2015-08-05 06:45 GMT

కొత్త ట్రెండ్; నెట్ కోసం ఫ్యామిలీకి దూరం

2015-08-04 12:03 GMT

చూపు లేకున్నా.. కంటికి రెప్పలా చూసుకునే స్మార్ట్ వాచ్

2015-08-04 06:02 GMT

విండోస్ 10లో ఆ లోపం ఉందంటున్న మొజిల్లా సీఈవో

2015-08-03 07:35 GMT

ఫ్రీ అని ఆశ పడితే ఉన్నది పోతుందా?

2015-08-02 04:53 GMT

ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషిన్...

2015-08-01 10:19 GMT

Copyright @2026

Powered by Blink CMS