• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Technology >  జీమెయిల్లో సరికొత్త ఫీచర్

జీమెయిల్లో సరికొత్త ఫీచర్

By - Tupaki Desk
Update: 2015-07-19 04:32 GMT
ఒక్కసారి మన మొబైల్స్‌ లో అలారం ఫీచర్ లేపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చాలామంది జీవితాలు అల్లకల్లోలమైపోతాయి. పొద్దున అలారం బెల్లు మోగితే తప్ప అంత ఈజీగా మెలకువ రాదు. ఇంకా ఏవైనా ముఖ్యమైన ఈవెంట్లున్నా సరే.. వాటిని మొబైలే మనకు గుర్తు చేయాలి. జనాలు టెక్నాలజీ మీద ఎంతగా ఆధారపడుతున్నారో తెలుసుకున్న కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటాయి. గూగుల్ వాడు కూడా మెయిల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంటాడు. తాజాగా జీమెయిల్లోనూ అలారం తరహా ఫీచర్ ఒకటి అందుబాటులోకి తెచ్చాడు. అదే స్నూజ్ ఈమెయిల్స్, రిమైండర్ ఫీచర్.

ఏవైనా ముఖ్యమైన మెయిల్స్ తర్వాత ఎప్పుడైనా చదువుకోవాలనుకున్నా.. లేదా వాటి గురించి గుర్తు చేసుకోవాలన్నా ఈ కొత్త ఫీచర్ ఉపయోగించుకుంటే సరి. ఏదైనా మెయిల్ లేదా రిమైండర్ ఓపెన్ చేయగానే పైన గడియారం గుర్తుతో స్నూజ్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ మెయిల్ ఏ రోజు, ఏ టైంకి ఓపెన్ కావాలో దాని ప్రకారం సెట్ చేసుకునే వీలుంటుంది. మనం అనుకున్న టైంకి ఆటోమేటిగ్గా మెయిల్ ఇన్ బాక్స్ టాప్‌ లో హైలైట్ అవుతూ కనిపిస్తుంది. కావాలంటే మళ్లీ దాన్ని అలారం తరహాలోనే ‘రిపీట్’ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వేరే చెప్పాల్సిన పని లేదు. కావాలంటే మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.
Tags:    
  • Gmail 
  • Intelligent Snooze Alerts 
  • Emails 
  • Dates 

Similar News

ఫేస్ బుక్ నుంచి బ్రేకింగ్ న్యూస్

2015-08-13 04:32 GMT

అసలు పాదాన్ని మరిపించే కృత్రిమ కాలు

2015-08-10 07:27 GMT

కోట్లల్లో యాపిల్ సీఈవో సెక్యూరిటీ ఖర్చు

2015-08-10 07:25 GMT

ఫేస్‌ బుక్‌ లో ఇక‌.. లైవ్ స్ట్రీమింగ్

2015-08-09 11:14 GMT

ఇంటర్నెట్ లేకున్నా ఛాటింగ్ చాలా ఈజీ

2015-08-07 10:08 GMT

50 ఏళ్ల తర్వాత?; రోబోలతో మనిషి శృంగారం

2015-08-07 09:45 GMT

విండోస్ 10లో అసలేం ఉన్నాయ్..?

2015-08-05 06:45 GMT

కొత్త ట్రెండ్; నెట్ కోసం ఫ్యామిలీకి దూరం

2015-08-04 12:03 GMT

చూపు లేకున్నా.. కంటికి రెప్పలా చూసుకునే స్మార్ట్ వాచ్

2015-08-04 06:02 GMT

విండోస్ 10లో ఆ లోపం ఉందంటున్న మొజిల్లా సీఈవో

2015-08-03 07:35 GMT

ఫ్రీ అని ఆశ పడితే ఉన్నది పోతుందా?

2015-08-02 04:53 GMT

ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషిన్...

2015-08-01 10:19 GMT

Copyright @2026

Powered by Blink CMS