• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Technology >  వంద కోట్ల మంది ఫోన్లలో ఆ...

వంద కోట్ల మంది ఫోన్లలో ఆ అప్లికేషన్‌ ఉంది!

By - Tupaki Desk
Update: 2015-06-11 06:43 GMT
భవిష్యత్తులో మొబైల్‌ ద్వారా జనాలని తమ సైట్‌కు రప్పించుకోవడంపైనే దృష్టిపెడతామంటూ కొన్ని సంవత్సరాల కిందట ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌జుకర్‌బర్గ్‌ ప్రకటించాడు. చూస్తుంటే ఆయన సంస్థ ఈ విషయంలో ఇప్పుడు అనుకొన్న లక్ష్యాన్ని సాధించినట్టుగానే ఉంది. ఏకంగా వందకోట్ల మందికి అప్లికేషన్‌ ద్వారా చేరువైంది ఫేస్‌బుక్‌. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ఫోన్లలో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొన్నారని ఫేస్‌బుక్‌ ప్రకటించింది.

    తాజాగా ఆ స్థాయికి తాము రీచ్‌ అయ్యామని ఆ సంస్థ ప్రకటించింది. అంటే మొబైల్‌ ద్వారా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య ఇది అనుకోవాలి. కేవలం కంప్యూటర్‌, వెబ్‌ మీద మాత్రమే కాకుండా.. వీరు ఫోన్‌ద్వారా కూడా ఫేస్‌బుక్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు.

    స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మెసేంజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోకున్నా ఫేస్‌బుక్‌లో సర్ఫ్‌ అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా వందకోట్ల మంది మెసేంజర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొన్నారంటే ఈ సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్‌ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి వందకోట్ల స్మార్ట్‌ఫోన్లలో కొలువైన అప్లికేషన్‌గా ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ రికార్డు సృష్టించింది. ఫేస్‌బుక్‌ ఖాతాలో మరో ఘన  విజయం నమోదైంది.

Tags:    
  • Facebook users 
  • mobile app 

Similar News

ఫేస్ బుక్ నుంచి బ్రేకింగ్ న్యూస్

2015-08-13 04:32 GMT

అసలు పాదాన్ని మరిపించే కృత్రిమ కాలు

2015-08-10 07:27 GMT

కోట్లల్లో యాపిల్ సీఈవో సెక్యూరిటీ ఖర్చు

2015-08-10 07:25 GMT

ఫేస్‌ బుక్‌ లో ఇక‌.. లైవ్ స్ట్రీమింగ్

2015-08-09 11:14 GMT

ఇంటర్నెట్ లేకున్నా ఛాటింగ్ చాలా ఈజీ

2015-08-07 10:08 GMT

50 ఏళ్ల తర్వాత?; రోబోలతో మనిషి శృంగారం

2015-08-07 09:45 GMT

విండోస్ 10లో అసలేం ఉన్నాయ్..?

2015-08-05 06:45 GMT

కొత్త ట్రెండ్; నెట్ కోసం ఫ్యామిలీకి దూరం

2015-08-04 12:03 GMT

చూపు లేకున్నా.. కంటికి రెప్పలా చూసుకునే స్మార్ట్ వాచ్

2015-08-04 06:02 GMT

విండోస్ 10లో ఆ లోపం ఉందంటున్న మొజిల్లా సీఈవో

2015-08-03 07:35 GMT

ఫ్రీ అని ఆశ పడితే ఉన్నది పోతుందా?

2015-08-02 04:53 GMT

ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషిన్...

2015-08-01 10:19 GMT

Copyright @2026

Powered by Blink CMS