కేసీఆర్‌కు చంద్రబాబు ఓపెన్ వార్నింగ్.. 3
I జూన్ 2 వచ్చిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిన రోజుగా గుర్తు చేసుకోవాలి.
I రాజధాని ఎక్కడో చెప్పకుండా విద్వేషాలు రగిలించేలా రెచ్చగొట్టారు.
I ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసి విభజన చేయమని అడిగాం. కానీ.. వారు అవమానించి విభజించారు.
I రాష్ట్రంలో కరువు పోవాలంటే గోదావరి నీళ్లు కావాలి. అందుకు పోలవరం పూర్తి చేస్తాం. నాకున్న విజన్ చూసే మీరు ఓటేశారు.
I ఆ నమ్మకం నిలబెట్టుకుంటా. ప్రపంచం మన దగ్గరకు వచ్చేలా తయారు చేస్తా.
I రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఎప్పటికీ మర్చిపోలేను.
I విపక్షాలు రెచ్చగొట్టినా రైతులు ధైర్యంగా ముందుకొచ్చారు.
I భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం.
I నన్ను నమ్ముకొని ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను.
I అభివృద్ధి చేసి చూపిస్తా. అమరావతిని విశ్వనగరంగా తయారు చేస్తాం.
I రాష్ట్రంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటాం.
I 2029 నాటికి దేశంలోనే ఏపీని నెంబర్‌గా వన్‌గా ఉంటుంది. 2050నాటికి ప్రపంచంలోనే ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా నిలుస్తుంది.
I కుట్ర రాజకీయాల్లో భాగస్వామ్యం అయినటువంటి వైఎస్సార్ కాంగ్రెస్‌కి ప్రజలు గుణపాఠం చెప్పారు.
I అయినా.. ఆ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదు. ఏపీ అభివృద్ధికి అడ్డు పడుతున్నారు.
I కుట్ర.. అవినీతి రాజకీయాలకు మారుపేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
I ఎన్నో కేసుల్లో ఉన్న వ్యక్తి కుట్రలు చేస్తున్నారు.. టీఆర్‌ఎస్‌తో కలిసి కుట్రలు చేస్తున్నాడు. జగన్ కుట్రలు ఇక్కడ నడవవు.
I ఎన్ని సమస్యలు వచ్చినా సునాయాసంగా ఎదుర్కొంటా.
I సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకుంటాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చే బాధ్యత మాదే.
I వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇద్దరు టీఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారు.
I కాంగ్రెస్.. టీఆర్‌ఎస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిసి అవినీతి.. కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి.
I ఎన్నో కేసుల్లో ఉన్న కుట్రల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ను వదిలిపెట్టం.